ETV Bharat / bharat

షా సమక్షంలో భాజపాలో చేరిన రాజీవ్​ బెనర్జీ - భాజపా లో చేరిన రాజీవ్ బెనర్జీ

బంగాల్ మాజీ మంత్రి రాజీవ్​ బెనర్జీ భాజపాలో చేరారు. శనివారం సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్​షా ఇంట్లో సమావేశం అనంతరం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మరో నలుగురు కీలక నాయకులు షా సమక్షంలో భాజపాలో చేరారు.

Rajib Banerjee and 4 other TMC leaders join BJP
దీదీకి షాక్- భాజపా గూటికి రాజీవ్​ బెనర్జీ
author img

By

Published : Jan 30, 2021, 10:08 PM IST

త్వరలో బంగాల్​లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఊపందుకున్నాయి. ఇటీవల తృణమూల్ పార్టీకి రాజీనామ చేసిన ఆ రాష్ట్ర మాజీ అటవీ శాఖ మంత్రి రాజివ్​ బెనర్జీ భాజపాలో చేరారు.

Rajib Banerjee and 4 other TMC leaders join BJP
షా కు పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్న తృణమూల్ నేతలు

అమిత్​ షా తో సమావేశమైన రాజీవ్​ బెనర్జీ

భాజపాలో చేరిన తృణమూల్​ నేతలతో షా

దిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్​షా ఇంట్లో సమావేశమైన అనంతరం భాజపా జెండా కప్పుకున్నారు. ఆయనతో పాటు బాలి ఎమ్మెల్యే బైశాలి దాల్మియా, ఉత్తర్​ పారా ఎమ్మెల్యే ప్రభిర్ ఘోషల్, మాజీ మంత్రి పార్థసారథి ఛటర్జీ, మాజీ హౌరా మేయర్ రతిన్​ చక్రవర్తి, బంగాలీ నటుడు రుద్రనిల్ ఘోష్​లు సైతం భాజపాలో చేరారు. దీంతో రాజీవ్​ ఏ పార్టీలో చేరతారన్న ఊహాగానాలకు తెరపడింది.

ఇదీ చదవండి : దీదీకి మరో షాక్- పార్టీకి ఎమ్మెల్యే గుడ్​బై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.