ETV Bharat / bharat

ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన- రైతులపై లాఠీఛార్జ్​

ధాన్యం కొనుగోలు ప్రారంభించాలన్న డిమాండ్​తో కలెక్టర్​ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన రైతులపై పోలీసులు లాఠీఛార్జ్​ చేశారు. ఈ ఘటన రాజస్థాన్​లోని హనుమాన్​గఢ్​లో జరిగింది.

rajasthan news latest
రైతులపై లాఠీఛార్జ్​
author img

By

Published : Oct 4, 2021, 7:09 PM IST

రాజస్థాన్​లోని హనుమాన్​గఢ్​ జిల్లా కలెక్టర్​ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. ధాన్యం కొనుగోలును ప్రారంభించాలంటూ రైతులు కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. రైతులు గేటు దాటి లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు వారిపై లాఠీఛార్జ్​ చేశారు.

  • #WATCH | Rajasthan: Police baton-charged farmers who were protesting at the District Collectorate office in Hanumangarh demanding to start the procurement of paddy pic.twitter.com/aoHupt5XWl

    — ANI (@ANI) October 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడ్డారు.

ఇదీ చూడండి : ఆ బాలుడికి గుర్రమే స్కూల్​ బస్- రోజూ 20 కిలోమీటర్ల సవారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.