ETV Bharat / bharat

' మోదీజీ.. గంగానది మీ వల్లే విలపిస్తోంది' - కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ పరోక్ష విమర్శలు చేశారు. గంగానది తనను పిలుస్తోందని వ్యాఖ్యలు చేసిన వారే.. ఇప్పుడు నదిని విలపించేలా చేస్తున్నారని పేర్కొన్నారు.

Rahul takes potshot at Modi, కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ
కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ
author img

By

Published : May 15, 2021, 2:00 PM IST

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై పరోక్ష విమర్శలు చేశారు. గంగానది తనను పిలుస్తోందని నాడు వ్యాఖ్యలు చేసిన వారే.. ఇప్పుడు ఆ నది విలపించేలా చేస్తున్నారని రాహుల్​ పేర్కొన్నారు. గంగానదిలో శవాలు కొట్టుకురావడంపై ప్రధాని మోదీని ట్విట్టర్​ వేదికగా శనివారం విమర్శించారు.

1,140 కిలోమీటర్ల గంగానది తీర ప్రాంతంలో ఇప్పటివరకు 2000లకు పైగా శవాలను గుర్తించినట్లు పేర్కొన్న ఓ వార్తను తన ట్వీట్​కు రాహుల్​ జోడించారు.

గత కొద్ది రోజులగా ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​ రాష్ట్రాల్లోని గంగానది పరివాహక ప్రాంతాల్లో అనేక శవాలను అధికారులు గుర్తించారు.

ఇదీ చదవండి : గంగానదిలో మరోసారి భారీగా మృతదేహాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.