ETV Bharat / bharat

'మోదీ జీ... మనకు టీకా వచ్చేది ఎప్పుడు?' - covid vaccine

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. భారత్​లో టీకా ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు.

covid vaccine, corona, rahul gandhi
'టీకా వచ్చేది ఎప్పుడు?'
author img

By

Published : Dec 23, 2020, 12:55 PM IST

భారత్​లో కొవిడ్ టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. ఇప్పటికే వ్యాక్సిన్లు అందిస్తున్న దేశాల జాబితాను ట్విట్టర్​లో షేర్ చేశారు.

  • 23 lakh people in the world have already received Covid vaccinations.

    China, US, UK, Russia have started...

    India ka number kab ayegaa, Modi ji? pic.twitter.com/cSmT8laNfJ

    — Rahul Gandhi (@RahulGandhi) December 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ప్రపంచంలో 23 లక్షల మందికి కొవిడ్ టీకా అందింది. చైనా, యూఎస్, యూకే, రష్యా ఇప్పటికే వ్యాక్సిన్ అందించడం ప్రారంభించాయి. మరి మన వంతు ఎప్పుడు వస్తుంది మోదీ?"

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.

ఇంకా అనుమతి లేదు..

ఫైజర్, భారత్​ బయోటెక్, సీరమ్​ ఇన్స్​టిట్యూట్​ ఆఫ్​ ఇండియా టీకాలను రూపొందించాయి. అయితే వీటిని డ్రగ్స్ కంట్రోలర్​ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించాల్సి ఉంది.

ఇదీ చూడండి : కేంద్రంతో చర్చలపై కాసేపట్లో రైతుల నిర్ణయం!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.