ETV Bharat / bharat

Punjab polls: 6న పంజాబ్​లో కాంగ్రెస్​ సీఎం అభ్యర్థి ప్రకటన! - పంజాబ్ కాంగ్రెస్ వార్తలు

Punjab assembly polls: పంజాబ్​ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ఈనెల 6న రాహుల్ గాంధీ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత సీఎం చరణ్​ జీత్ చన్నీ పేరు దాదాపుగా ఖరారైందని పేర్కొన్నాయి.

punjab-congress-cm-candidate
ఫిబ్రవరి 6న పంజాబ్ సీఎం అభ్యర్థి ప్రకటన
author img

By

Published : Feb 3, 2022, 8:29 AM IST

Punjab congress CM Candidate: పంజాబ్​లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఈనెల 6న ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ అదే రోజు పంజాబ్​లో పర్యటించనున్నారు. ఆయనే స్వయంగా అభ్యర్థిని ప్రకటించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పలువురు నేతలు, కార్యకర్తలతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్​జీత్​ చన్నీనే ప్రకటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: Goa Election 2022: ఆప్‌ కొత్త పంథా- అభ్యర్థులతో అఫిడవిట్​పై సంతకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.