నరేంద్రమోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరోనాను నియంత్రించడంలో, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో నరేంద్ర మోదీ విఫలమయ్యారని ఆరోపించారు.
ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్ మరణాలు భారత్‌లో సంభవించాయని ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. జీడీపీ వృద్ధిలో అందరికంటే వెనుకంజలో భారత్ ఉందని విమర్శించారు. ఈ మేరకు ఓ పట్టికను తన ట్వీట్‌కు జత చేశారు.
-
मोदी सरकार की रिपोर्ट कार्ड:
— Rahul Gandhi (@RahulGandhi) November 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
कोरोना मृत्यु दर में सबसे आगे,
GDP दर में सबसे पीछे। pic.twitter.com/xQAjsSmVMx
">मोदी सरकार की रिपोर्ट कार्ड:
— Rahul Gandhi (@RahulGandhi) November 19, 2020
कोरोना मृत्यु दर में सबसे आगे,
GDP दर में सबसे पीछे। pic.twitter.com/xQAjsSmVMxमोदी सरकार की रिपोर्ट कार्ड:
— Rahul Gandhi (@RahulGandhi) November 19, 2020
कोरोना मृत्यु दर में सबसे आगे,
GDP दर में सबसे पीछे। pic.twitter.com/xQAjsSmVMx
"మోదీ ప్రభత్వ రిపోర్ట్ కార్డు: కరోనా మరణాల్లో అందరికంటే పైన. జీడీపీలో అందరికంటే తక్కువ"
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నేత
రాహుల్ జతచేసిన పట్టికలో పది లక్షల జనాభాకు భారత్‌లో అత్యధికంగా 95 మంది.. కొవిడ్ వల్ల మృత్యవాత పడినట్లుగా ఉంది. జీడీపీ వృద్ధి రేటు -10.3 శాతంగా ఉంది.
ఇదీ చూడండి:కేంద్ర మంత్రి సదానంద గౌడకు కరోనా