ETV Bharat / bharat

పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు​

author img

By

Published : Apr 6, 2021, 9:30 AM IST

Updated : Apr 6, 2021, 9:40 AM IST

పుదుచ్చేరిలో పోలింగ్​ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు పోలింగ్​ జరుగుతుంది.

Puducherry
పుదుచ్చేరి

పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికల పోలింగ్ మొదలైంది. మొత్తం 30 స్థానాల్లో 324 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్​ జరగనుంది.

  • మొత్తం స్థానాలు: 30
  • మొత్తం అభ్యర్థులు: 324
  • ఓటర్లు: 10,04,507
  • Puducherry polls live
    పుదుచ్చేరిలో పోలింగ్ షురూ​

పుదుచ్చేరి మాజీ సీఎం వీ నారాయణ స్వామి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Puducherry
ఓటేసిన పుదుచ్చేరి మాజీ సీఎం వీ నారాయణ స్వామి

పుదుచ్చేరి ఎన్​ఆర్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు ఎన్​ రంగస్వామి తిలాస్పేట్​లో ఓటు వేశారు.

Puducherry polls live
ఎన్​ఆర్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు ఎన్​ రంగస్వామి

భాజపా పుదుచ్చేరి అధ్యక్షుడు, లాస్పెట్ నియోజకవర్గం అభ్యర్థి వీ సామినాథన్​ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Puducherry polls live
భాజపా పుదుచ్చేరి అధ్యక్షుడు వీ సామినాథన్

పోటీలో ప్రముఖులు

  • సెల్వనాదన్ (కాంగ్రెస్​) - కదిర్​గమమ్​
  • ఎం కన్నన్​ (కాంగ్రెస్​) - ఇందిరా నగర్​
  • ఎన్​ రంగస్వామి (ఏఐఎన్​ఆర్​సీ) - తట్టంచవాడి
  • స్వామినాథన్ (భాజపా) - లాస్​పేట్​
  • రమేశ్​ ప్రియంబత్​ (కాంగ్రెస్​) - మాహి

ఇదీ చదవండి: లైవ్​ అప్​డేట్స్​: ఓటేసిన కమల్​-రజనీ

Last Updated : Apr 6, 2021, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.