- చంద్రబాబుకు జైలులో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశం
- చంద్రబాబు బ్యారక్‌లో చల్లదనం ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశం
- చంద్రబాబు బ్యారక్‌లో టవర్ ఏసీ ఏర్పాటు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశం
- ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదుల హౌస్‌మోషన్ పిటిషన్
- చంద్రబాబుకు చల్లని వాతావరణం కల్పించాలని జైలర్‌కు నివేదించిన వైద్యులు
- ప్రభుత్వ వైద్యుల సూచనలను జైలు అధికారులు పాటించేలా చూడాలని పిటిషన్
- చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు విని ఆదేశాలు ఇచ్చిన జడ్జి
Live Updates: చంద్రబాబుకు జైలులో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి: ఏసీబీ కోర్టు - undefined
Published : Oct 14, 2023, 10:52 AM IST
|Updated : Oct 14, 2023, 8:52 PM IST
20:41 October 14
చంద్రబాబు బ్యారక్‌లో చల్లదనం ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశం
19:59 October 14
ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు
- ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు
- ప్రభుత్వ వైద్యుల సూచనలను జైలు అధికారులు పాటించేలా చూడాలని పిటిషన్
- చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని జైలర్‌కు నివేదించిన వైద్యులు
- న్యాయవాదుల పిటిషన్‌పై వాదనలు విననున్న ఏసీబీ కోర్టు
- చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కోర్టును ఆశ్రయించిన టీడీపీ
- విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన న్యాయవాదులు
- వైద్యుల నివేదికను ఇచ్చి మెరుగైన వైద్యం అందించాలని కోరనున్న లాయర్లు
- లాయర్లు, వ్యక్తిగత వైద్యుల సూచనలతో పిటిషన్ వేసిన న్యాయవాదులు
- చంద్రబాబుతో ములాఖత్ తర్వాత న్యాయవాదులతో మాట్లాడిన లోకేశ్
18:23 October 14
జైలులో ఏసీలు పెట్టేందుకు ప్రిజన్ రూల్స్ ఒప్పుకోవు: జైలు అధికారులు
- వ్యక్తిగత వైద్యుడి సలహాతో మందులు వాడతానని చంద్రబాబు చెప్పారు: ప్రభుత్వ వైద్యులు
- చంద్రబాబుకు ఇస్తున్న మందులనూ కోర్టుకు సమర్పిస్తాం: జైలు అధికారులు
- జైలులో ఏసీలు పెట్టేందుకు ప్రిజన్ రూల్స్ ఒప్పుకోవు: జైలు అధికారులు
- ప్రత్యేక కేసుగా పరిగణించి కోర్టు ఆదేశిస్తే అప్పుడు చూస్తాం: జైలు అధికారులు
- చంద్రబాబును ఐదుగురు వైద్యుల బృందం పరీక్షించింది: జైలు అధికారులు
- వ్యక్తిగత వైద్యులు, కుటుంబసభ్యుల సూచనలూ తీసుకుంటాం: జైలు అధికారులు
18:14 October 14
- చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ వైద్యులు, పోలీసు అధికారుల మీడియా సమావేశం
- చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది: ప్రభుత్వ వైద్యులు
- చంద్రబాబును చల్లగా ఉండే ప్రదేశంలో ఉంచాలని సూచించాం: వైద్యులు
- చంద్రబాబుకు చల్లని వాతావరణం అవసరం: ప్రభుత్వ వైద్యులు
- గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమిటో మాకు తెలియదు: వైద్యులు
- చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదు: ప్రభుత్వ వైద్యులు
- చంద్రబాబు వేసుకున్న మందులను మాకు చూపించారు: వైద్యులు
- చంద్రబాబు వాడే మందులు చూశాకే మిగతా మందులు సూచించాం: వైద్యులు
- నిన్న వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టుకు పంపించాం: పోలీసు అధికారులు
- ఇవాళ్టి వైద్యుల నివేదికనూ కోర్టుకు వెంటనే పంపిస్తాం: పోలీసు అధికారులు
- మేం ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించం: పోలీసు అధికారులు
- ములాఖత్ సమయం పూర్తయ్యిందని గుర్తుచేయడం మా బాధ్యత: పోలీసు అధికారులు
- చంద్రబాబు లాంటి ప్రముఖ వ్యక్తి విషయంలో జాగ్రత్తగా ఉంటాం: పోలీసు అధికారులు
- చంద్రబాబు ఆహార అలవాట్లు ఏమిటో వైద్యులు తెలుసుకున్నారు: పోలీసు అధికారులు
17:56 October 14
తెలుగువారిగా ఐక్యమై మన ఐకాన్‌కు మన సంఘీభావాన్ని చాటుదాం
- రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనేది చంద్రబాబు లక్ష్యం: బ్రాహ్మణి
- అలాంటి నిబద్ధతకు కట్టుబడి ఉన్నందుకే చంద్రబాబు జైలులో ఉన్నారు: బ్రాహ్మణి
- రేపు రాత్రి 7 గం.కు చేతులకు నిరసన బ్యాండ్లు కట్టుకుందాం: బ్రాహ్మణి
- మన నాయకుడితో మనమంతా ఉన్నామని ప్రపంచానికి గట్టిగా చాటుదాం: బ్రాహ్మణి
17:01 October 14
నారా లోకేశ్- జైళ్ల శాఖ డీఐజీ మధ్య తీవ్ర వాగ్వాదం
- చంద్రబాబు ఆరోగ్యంపై జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్‌తో మాట్లాడిన నారా లోకేశ్
- ములాఖత్ తర్వాత అక్కడే ఉన్న డీఐజీని కలిసిన నారా లోకేశ్
- ప్రభుత్వ వైద్యుల నివేదిక చూపించి చంద్రబాబు అనారోగ్యంపై ప్రశ్నించిన లోకేశ్
- చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని నివేదికలో ఉందన్న లోకేశ్
- ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎందుకు ప్రకటనలు ఇస్తున్నారన్న లోకేశ్
- చంద్రబాబుకు సౌకర్యాలపై అధికారులకు వైద్యులు సూచన చేసి 48 గంటలు దాటినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించిన నారా లోకేశ్
- ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డ లోకేశ్
- డీ హైడ్రేషన్ బారిన పడిన చంద్రబాబును చల్లని వాతావరణంలో పెట్టాలన్న వైద్యుల సూచనలు ఎందుకు అమలు చేయలేదని నిలదీసిన లోకేశ్
- వైద్యుల సూచనలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందో లేదో సమాధానం చెప్పాలన్న లోకేశ్
- అనారోగ్యంపైనా దాచిపెట్టడం, డాక్టర్ నివేదికలు తొక్కి పెట్టారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తి చేసిన లోకేశ్
- లోకేశ్ ప్రశ్నలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా ములాఖాత్ సమయం అయిపోయింది వెంటనే వెళ్లాలి అంటూ వ్యాఖ్యానించిన డీఐజీ రవి కిరణ్
- నారా లోకేశ్ -జైళ్ల శాఖ డీఐజీ మధ్య తీవ్ర వాగ్వాదం
16:10 October 14
చంద్రబాబుతో ముగిసిన కుటుంబసభ్యుల ములాఖత్
- చంద్రబాబుతో ముగిసిన కుటుంబసభ్యుల ములాఖత్
- జైలులో చంద్రబాబును కలిసిన లోకేశ్, భువనేశ్వరి, కాసాని జ్ఞానేశ్వర్
- చంద్రబాబును చూసి చాలా బాధేసింది: కాసాని జ్ఞానేశ్వర్
15:37 October 14
డీహైడ్రేషన్‌తో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని తేలింది: వ్యక్తిగత వైద్యులు
- చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు నివేదిక ఉంది: వ్యక్తిగత వైద్యులు
- డీహైడ్రేషన్‌తో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని తేలింది: వ్యక్తిగత వైద్యులు
- చంద్రబాబుకు హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపతి సమస్య ఉంది: వ్యక్తిగత వైద్యులు
- ఈ సమస్య వల్ల డీహైడ్రేషన్‌తో గుండెపైనా ప్రభావం పడే అవకాశం: వ్యక్తిగత వైద్యులు
- వైద్య నివేదిక బయటపెట్టకుండా అంతా బాగుందని చెప్పుకొచ్చారు: వ్యక్తిగత వైద్యులు
- అంతా బాగుందని జైలు అధికారులు చెప్పుకొచ్చారు: కుటుంబసభ్యులు
- అధికారులు చెప్పిన దానికి భిన్నంగా వైద్యుల నివేదిక ఉంది: కుటుంబసభ్యులు
- చంద్రబాబు ఆరోగ్య సమస్యలను చిన్నవిచేసి అధికారులు చూపిస్తున్నారు: కుటుంబసభ్యులు
- తాజా నివేదికతో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యులు, శ్రేణుల్లో పెరిగిన ఆందోళన
15:26 October 14
జైలు, ప్రభుత్వ అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా వైద్యుల నివేదిక
- చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వాసుపత్రి వైద్యుల కీలక నివేదిక
- జైలు, ప్రభుత్వ అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా వైద్యుల నివేదిక
- చంద్రబాబు ఛాతీ, చేతులు, మెడ, గడ్డం, వీపుపై దద్దుర్లు, స్కిన్ అలెర్జీ ఉన్నట్లు నిర్ధారణ
- ఈ నెల 12న చంద్రబాబును పరీక్షించి రూపొందించిన వైద్య నివేదిక
- చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచేలా చూడాలన్న వైద్యులు
- చంద్రబాబుకు 5 రకాల మందులు సిఫారసు చేసిన వైద్యులు
14:22 October 14
ప.గో.: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పాలకొల్లులో నిరాహార దీక్ష
- ప.గో.: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పాలకొల్లులో నిరాహార దీక్ష
- నిరాహార దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, క్షత్రియులు
- చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు
- చంద్రబాబు పట్ల ఈ ప్రభుత్వం చులకనగా ఉంది: ఎమ్మెల్యే నిమ్మల
- చంద్రబాబు 5 కోట్ల ఆంధ్రుల ఆస్తి: ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
హెల్త్ బులెటిన్ విడుదల కాకముందే చంద్రబాబు బరువు సజ్జల ఎలా చెప్పారు: నిమ్మల
14:00 October 14
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా 'న్యాయానికి సంకెళ్లు' పేరిట తెదేపా నిరసన
- న్యాయానికి సంకెళ్లు పేరిట మరో వినూత్న నిరసనకు తెదేపా పిలుపు
- చంద్రబాబు అరెస్టుకు నిరసనగా 'న్యాయానికి సంకెళ్లు' పేరిట తెదేపా నిరసన
- న్యాయానికి సంకెళ్లు పేరిట నిరసన చేపట్టాలని పిలుపునిచ్చిన లోకేష్
- రేపు రాత్రి 7 గం.కు చేతులకు తాడు, రిబ్బను కట్టుకొని నిరసన తెలపాలన్న లోకేష్
- రేపు రాత్రి 7 గంటల నుంచి 7.05నిమిషాల వరకు నిరసన తెలపాలన్న లోకేష్
- న్యాయానికి ఇంకెన్నాళ్లు సంకెళ్లు అని నినదించండి: లోకేష్
- నిరసన తెలిపిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయండి: లోకేష్
- ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని లోకేష్ పిలుపు
14:00 October 14
రాజమహేంద్రవరం తెదేపా క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్న బాలకృష్ణ
- రాజమహేంద్రవరం తెదేపా క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్న బాలకృష్ణ
- కుటుంబ సభ్యులతో సమావేశమైన బాలకృష్ణ
13:22 October 14
చంద్రబాబును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది: సుగుణమ్మ
- తిరుపతిలో టీడీపీ, జనసేన, సీపీఐ నేతల మీడియా సమావేశం
- చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించాలి: మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ
- చంద్రబాబును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది: సుగుణమ్మ
- తిరుపతిలో జనసేన వీరమహిళలపై పోలీసుల తీరు దారుణం: తెదేపా
- వీరమహిళలపై 307 సెక్షన్ కింద కేసులు పెట్టారు: మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ
- శాంతియుత నిరసన తెలిపితే హత్యాయత్నం కేసులు పెట్టారు: సుగుణమ్మ
- గాలి భానుప్రకాష్‌పై దాడిచేసిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు?: సుగుణమ్మ
- వీరమహిళలపై అక్రమ కేసులు పెట్టడాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం: జనసేన
- రాష్ట్రంలో పరిస్థితులను గవర్నర్‌కు వివరిస్తాం: జనసేన నేత హరిప్రసాద్
- వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది: సీపీఐ నేత మురళి
- ఎస్సీ, ఎస్టీ కేసులను దుర్వినియోగం చేస్తున్నారు: సీపీఐ నేత మురళి
- ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు తెలిపే అవకాశం లేదా?: సీపీఐ
- ప్రతిపక్షాలపై పనిగట్టుకుని 307సెక్షన్లు పెడుతున్నారు: సీపీఐ
13:21 October 14
చంద్రబాబుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే: పురందేశ్వరి
- విజయవాడలో మీడియాతో మాట్లాడిన బీజేపీ నాయకురాలు పురందేశ్వరి
- చంద్రబాబుకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే: పురందేశ్వరి
- చంద్రబాబును అరెస్టు చేసిన విధానం కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం: పురందేశ్వరి
- చంద్రబాబుపై నమోదైన కేసుల్లో వాస్తవం ఎంతుందో తేల్చాల్సింది కోర్టులే: పురందేశ్వరి
13:08 October 14
పల్నాడు జిల్లా: నరసరావుపేట మం. ఇస్సపాలెంలో టీడీపీ నాయకుల పాదయాత్ర
- పల్నాడు జిల్లా: నరసరావుపేట మం. ఇస్సపాలెంలో టీడీపీ నాయకుల పాదయాత్ర
- టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం మెరుగుపడాలని పాదయాత్ర
- ఇస్సపాలెం మహంకాళీ ఆలయం వరకూ కొనసాగిన పాదయాత్ర
- ఆలయం ఎదుట వెయ్యి కొబ్బరికాయలు కొట్టిన టీడీపీ నాయకులు
12:50 October 14
ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమం
- చంద్రబాబుకు మద్దతుగా 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' కార్యక్రమం
- మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణం
- ఎల్బీనగర్ నుంచి మియాపూర్‌కు మెట్రోలో తిరిగి వెళ్లేందుకు ఐటీ ఉద్యోగుల యత్నం
- హైదరాబాద్: ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న ఐటీ ఉద్యోగులు
- హైదరాబాద్: టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్న పోలీసులు, మెట్రో సెక్యూరిటీ సిబ్బంది
- హైదరాబాద్: ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కొద్దిసేపు మూసివేసిన సిబ్బంది
- ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ టికెట్ కౌంటర్, మెట్ల మార్గం మూసివేత
- హైదరాబాద్: బస్సుల్లో వెళ్లాలంటూ ఐటీ ఉద్యోగులకు పోలీసుల సూచన
- హైదరాబాద్: మెట్రోలోనే వెళ్తామంటూ ఐటీ ఉద్యోగుల నిరసన
- మెట్రో స్టేషన్ మూసివేయడంతో పాదయాత్రగా వెళ్లిన ఐటీ ఉద్యోగులు
- అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ మెట్ల దారిని మూసివేసిన సెక్యూరిటీ సిబ్బంది
- జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులకు టికెట్ ఇవ్వని అధికారులు
- ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
12:24 October 14
హైదరాబాద్: ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ మూసివేసిన సిబ్బంది
- హైదరాబాద్: ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ మూసివేసిన సిబ్బంది

- ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న ఐటీ ఉద్యోగులు
11:54 October 14
ఎల్బీనగర్ నుంచి మియాపూర్‌కు మెట్రోలో తిరిగి వెళ్లేందుకు ఐటీ ఉద్యోగుల యత్నం

- టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్న పోలీసులు, మెట్రో సెక్యూరిటీ సిబ్బంది

- హైదరాబాద్: మెట్రోలోనే వెళ్తామంటూ ఎల్బీనగర్ వద్ద ఐటీ ఉద్యోగుల నిరసన

- హైదరాబాద్: ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్ద అప్రమత్తమైన పోలీసులు
- భరత్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఎస్.ఆర్.నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
11:28 October 14
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమం

- మియాపూర్ మెట్రో స్టేషన్‌కు భారీగా తరలివచ్చిన చంద్రబాబు అభిమానులు
- మియాపూర్ మెట్రో స్టేషన్‌కు పెద్దఎత్తున తరలివచ్చిన ఐటీ ఉద్యోగులు
- మియాపూర్ మెట్రో స్టేషన్ వద్దకు వచ్చిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
- హైదరాబాద్: మెట్రో స్టేషన్ల వద్ద అప్రమత్తమైన పోలీసులు
- నల్లచొక్కాలు, టీషర్టులు ధరించినవారిని అనుమతించని పోలీసులు
- మియాపూర్ మెట్రో స్టేషన్ కాసేపు తాత్కాలికంగా మూసివేత

- నల్లషర్ట్, టీషర్ట్ ధరించి వచ్చేవారిని మెట్రో స్టేషన్‌లోకి రానివ్వని పోలీసులు
- హైదరాబాద్: మెట్రోస్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌పైనా తనిఖీలు చేస్తున్న పోలీసులు

11:27 October 14
చంద్రబాబుకు మద్దతుగా తుళ్లూరులో రాజధాని రైతుల భారీ ప్రదర్శన
- చంద్రబాబుకు మద్దతుగా తుళ్లూరులో రాజధాని రైతుల భారీ ప్రదర్శన
- తుళ్లూరులోని గ్రంథాలయ కూడలిలో రోడ్డుపై బైఠాయించి మహిళల నిరసన
- చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటూ లైబ్రరీ సెంటర్‌లో మౌన దీక్ష
11:27 October 14
మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్
- రాజమహేంద్రవరం టీడీపీ క్యాంపు కార్యాలయానికి నారా లోకేశ్
- టీడీపీ క్యాంపు కార్యాలయంలో లోకేశ్‌ను కలిసిన కాసాని జ్ఞానేశ్వర్
- బుచ్చయ్య, చినరాజప్ప, జవహర్, కాసాని జ్ఞానేశ్వర్‌తో సమావేశమైన లోకేశ్
- మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్
11:27 October 14
మియాపూర్ మెట్రో స్టేషన్ వద్దకు భారీగా తరలివచ్చిన చంద్రబాబు అభిమానులు
- చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లో వినూత్న కార్యక్రమం

- మియాపూర్ మెట్రో స్టేషన్ వద్దకు భారీగా తరలివచ్చిన చంద్రబాబు అభిమానులు
- మియాపూర్ మెట్రో స్టేషన్ వద్దకు పెద్దఎత్తున తరలివచ్చిన ఐటీ ఉద్యోగులు

- చంద్రబాబుకు మద్దతుగా చేస్తున్నట్లు ఐటీ ఉద్యోగులు, తెదేపా అభిమానుల వెల్లడి

10:47 October 14
చంద్రబాబుకు మద్దతుగా 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' కార్యక్రమం
- మియాపూర్ మెట్రో స్టేషన్ వద్దకు భారీగా వచ్చిన చంద్రబాబు అభిమానులు
- చంద్రబాబుకు సంఘీభావంగా తరలివచ్చిన ఐటీ ఉద్యోగులు, తెదేపా అభిమానులు

10:45 October 14

- ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య మెట్రోలో ఐటీ ఉద్యోగుల ప్రయాణం

- చంద్రబాబుకు మద్దతుగా చేస్తున్నట్లు టీడీపీ కార్యకర్తలు, అభిమానుల వెల్లడి

అనారోగ్య కారణాలతో చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోంది: లోకేశ్
- అనారోగ్య కారణాలతో చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోంది: లోకేశ్
- వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, రిమాండ్‌లోనే ఉంచాలనే కుట్ర జరుగుతోంది: లోకేశ్
- భద్రతలేని జైలులో ఆరోగ్యం క్షీణించేలా చేసి ప్రాణహాని తలపెడుతున్నారు: లోకేశ్
- ఏ తప్పూ చేయని చంద్రబాబు పట్ల ఈ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది: లోకేశ్
- చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉంది: లోకేశ్
- చంద్రబాబుకు ఏ హాని జరిగినా.. సైకో జగన్ సర్కారు, జైలు అధికారులదే బాధ్యత: లోకేశ్
- చంద్రబాబు జీవితం ప్రమాదంలో ఉంది: నారా లోకేశ్
- చంద్రబాబు ఆరోగ్యంపై ఎందుకీ కక్ష?: నారా లోకేశ్
- దోమలు ఎక్కువ ఉన్నాయన్నా పట్టించుకోలేదు: లోకేశ్
- చన్నీళ్లు ఇస్తున్నారన్నా లెక్క చేయలేదు: లోకేశ్
- సరిగా తిరగని ఫ్యాన్ పెట్టారు: నారా లోకేశ్
- చంద్రబాబు బరువు తగ్గిపోయారు: నారా లోకేశ్
- అలెర్జీ వచ్చింది, డీహైడ్రేషన్ వచ్చింది: నారా లోకేశ్
- జైలు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి: నారా లోకేశ్
10:44 October 14
చంద్రబాబు ఆరోగ్యంపై సజ్జలవి నీచమైన మాటలు: సోమిరెడ్డి
- సీఎం జగన్, సజ్జలపై మండిపడిన మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
- శిశుపాలుడివి వంద తప్పులు.. జగన్‌వి వెయ్యి తప్పులు: సోమిరెడ్డి
- చంద్రబాబు ఆరోగ్యంపై సజ్జలవి నీచమైన మాటలు: సోమిరెడ్డి
- మీ ఫ్యాక్షన్‌తో ఎన్ని కుటుంబాలు అనాథలయ్యాయో అందరికీ తెలుసు: సోమిరెడ్డి
10:43 October 14
దిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న నారా లోకేశ్
- దిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న నారా లోకేశ్
- గన్నవరం నుంచి రోడ్డు మార్గాన రాజమహేంద్రవరం బయల్దేరిన లోకేశ్
- చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇవాళ ములాఖత్‌కు కుటుంబసభ్యుల యత్నం
- ములాఖత్ కోసం జైలు అధికారులను సంప్రదిస్తున్న కుటుంబసభ్యులు
- చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న కుటుంబసభ్యులు
10:35 October 14
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇవాళ ములాఖత్‌కు కుటుంబసభ్యుల యత్నం
- Live Updates: దిల్లీ నుంచి విజయవాడ బయల్దేరిన నారా లోకేశ్
- గన్నవరం నుంచి రోడ్డు మార్గాన రాజమహేంద్రవరం వెళ్లనున్న లోకేశ్

TAGGED:
cbn