ETV Bharat / bharat

Live Updates: చంద్రబాబు రింగ్ రోడ్డు కేసు బెయిల్‌ పిటిషన్ విచారణ వాయిదా.. 'మోత మోగిద్దాం' పేరుతో నిరసన కార్యక్రమాలకు బ్రాహ్మణి పిలుపు.. - చంద్రబాబు అరెస్టుపై ఏపీలో నిరసనలు

Live_Updates
Live_Updates
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 10:21 AM IST

Updated : Sep 29, 2023, 7:32 PM IST

19:31 September 29

ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
విచారణను అక్టోబరు 4కు వాయిదా వేసిన హైకోర్టు

17:20 September 29

  • పాలకుల అక్రమాలకు అడ్డుచెప్పకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం: బ్రాహ్మణి
  • ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుంది: నారా బ్రాహ్మణి
  • రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గురించి బాగా తెలుసు: నారా బ్రాహ్మణి
  • చంద్రబాబును అక్రమంగా నిర్బంధించడం తప్పు అని చెప్పండి: బ్రాహ్మణి

17:00 September 29

వచ్చే నెల 3కు వాయిదా వేసిన హైకోర్టు

  • రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా
  • వచ్చే నెల 3కు వాయిదా వేసిన హైకోర్టు
  • ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌
  • చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా

16:42 September 29

రింగ్ రోడ్డు కేసు.. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు

  • రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు

  • కౌంటర్ వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా

16:01 September 29

  • స్కిల్, ఫైబర్‌నెట్‌ కేసుల్లో లోకేష్‌ను నిందితుల జాబితాలో చేర్చలేదని సీఐడీ చెప్పింది: లక్ష్మీనారాయణ
  • స్కిల్ కేసులో చంద్రబాబు కుటుంబం లబ్ధి పొందిందని సీఐడీ చెప్పింది: లక్ష్మీనారాయణ
  • సీఐడీ అభియోగాల వల్ల లోకేష్ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేశారు: లక్ష్మీనారాయణ
  • వచ్చే నెల 4 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది

16:01 September 29

తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గబోమని నిరూపిద్దాం: లోకేశ్​

అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం: నారా లోకేష్‌

తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కి తగ్గబోమని నిరూపిద్దాం: లోకేష్‌

చంద్రబాబుకు తెలుగువారంతా మద్దతిస్తున్నారని నిరూపించే సమయమిది: లోకేష్‌

రేపు రాత్రి ఉన్నచోటే మోత మోగించి ప్రజాశబ్దం వినిపిద్దాం: నారా లోకేష్‌

15:59 September 29

'మోత మోగిద్దాం' పేరుతో నిరసనలకు నారా బ్రాహ్మణి పిలుపు

  • 'మోత మోగిద్దాం' పేరుతో నిరసన కార్యక్రమానికి నారా బ్రాహ్మణి పిలుపు
  • చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసన కార్యక్రమానికి బ్రాహ్మణి పిలుపు
  • రేపు రాత్రి 7 నుంచి 7.05 వరకు 5 నిమిషాలు మోత మోగించాలని పిలుపు
  • ప్యాలెస్‌లో ఉన్న జగన్‌కు వినిపించేలా మోత మోగించాలని ప్రజలకు పిలువు
  • నిరసనలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని పిలుపు
  • నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదు: నారా బ్రాహ్మణి
  • అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే: నారా బ్రాహ్మణి
  • రేపు రాత్రి రాష్ట్ర ప్రజలంతా ఒకేసారి మోత మోగించాలి: బ్రాహ్మణి
  • ఇల్లు, ఆఫీసు.. ఎక్కడున్నా బయటకు వచ్చి మోత మోగించాలి: బ్రాహ్మణి
  • గంట, పళ్లెం, గరిటెతో మోత మోగించాలి.. లేదా విజిల్ వేయాలి? బ్రాహ్మణి
  • రోడ్డు మీద వెళ్తుంటే వాహనం హారన్ కొట్టండి: నారా బ్రాహ్మణి
  • ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయండి: బ్రాహ్మణి

15:32 September 29

నారా లోకేష్‌కు తాత్కాలిక ఊరట

  • నారా లోకేష్‌కు తాత్కాలిక ఊరట
  • కొనసాగుతున్న ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్‌పై వాదనలు

15:14 September 29

స్కిల్‌ కేసులో లోకేశ్​ అక్టోబర్​ 4వరకు అరెస్టు వద్దు

  • స్కిల్‌ కేసులో లోకేష్‌ను వచ్చే నెల 4 వరకు అరెస్టు చేయవద్దన్న హైకోర్టు
  • లోకేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు

15:13 September 29

  • ఫైబర్‌నెట్‌ కేసులో లోకేష్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
  • వచ్చే నెల 4 వరకు విచారణ వాయిదా వేసిన హైకోర్టు

15:13 September 29

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ

  • చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ
  • సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌
  • అమరావతి రింగ్‌రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌

15:11 September 29

ఫైబర్ నెట్ కేసులో లోకేశ్​.. చంద్రబాబుల లంచ్ మోషన్ పిటిషన్

  • చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై కాసేపట్లో హైకోర్టులో విచారణ
  • ఫైబర్ నెట్ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్
  • లోకేష్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై కాసేపట్లో హైకోర్టులో విచారణ
  • ఫైబర్‌నెట్, స్కిల్ కేసులో బెయిల్‌ కోసం లోకేష్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌

15:11 September 29

చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్‌ సమావేశంలో ఆందోళన

  • పల్నాడు: చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిల్‌ సమావేశంలో ఆందోళన
  • నల్ల రిబ్బన్లు కట్టుకుని ఆందోళనకు దిగిన తెదేపా కౌన్సిలర్లు
  • చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేశారంటూ తెదేపా కౌన్సిలర్ల ఆందోళన
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛైర్మన్ పోడియం వద్ద తెదేపా కౌన్సిలర్ల నినాదాలు

15:10 September 29

ప్రస్తుతం చాలా పరిశ్రమలు రాష్ట్రం విడిచివెళ్తున్నాయి: నారా బ్రాహ్మణి

  • వేరే రాష్ట్రాల అభివృద్ధి అజెండాగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పనిచేస్తోంది?: బ్రాహ్మణి
  • సులభతర వ్యాపారంలో రాష్ట్రాన్ని చంద్రబాబు అగ్రస్థానంలో నిలిపారు: బ్రాహ్మణి
  • నైపుణ్యాభివృద్ధి రంగంలో రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రథమస్థానంలో నిలిపారు: బ్రాహ్మణి
  • ప్రస్తుతం చాలా పరిశ్రమలు రాష్ట్రం విడిచివెళ్తున్నాయి: నారా బ్రాహ్మణి
  • అమరరాజా లాంటి పరిశ్రమలు రాష్ట్రం నుంచి తెలంగాణకు వెళ్లాయి: బ్రాహ్మణి

15:10 September 29

హైకోర్టులో లోకేష్‌ పిటిషన్‌ విచారణ

  • ఫైబర్‌నెట్, స్కిల్ కేసులో బెయిల్‌ కోసం హైకోర్టులో లోకేష్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌
  • లోకేష్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు
  • మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టులో లోకేష్‌ పిటిషన్‌ విచారణ

15:09 September 29

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన

  • ఏలూరు : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా దెందులూరు మం. పొత్నూరులో తెదేపా దీక్ష
  • సంఘీభావం తెలిపిన తెదేపా నేతలు పట్టాభి, చెన్నుపాటి గాంధీ, మాగంటి బాబు

15:09 September 29

చిలకలూరిపేటలో 17వ రోజు తెదేపా రిలే నిరాహార దీక్షలు

  • చిలకలూరిపేటలో 17వ రోజు తెదేపా రిలే నిరాహార దీక్షలు
  • చేతికి సంకెళ్లతో ప్రత్తిపాటి, తెదేపా నాయకుల వినూత్న నిరసన
  • ఇంకెన్నాళ్లు.. అక్రమ సంకెళ్లు? అంటూ పెద్దఎత్తున నినాదాలు
  • చంద్రబాబుకు మంచి జరగాలని కోరుతూ మహిళల గీతా పారాయణం
  • తెదేపా దీక్షలకు మాజీ ఎమ్మెల్సీ ఎ.ఎస్.రామకృష్ణ సంఘీభావం
  • దీక్షలకు గుంటూరు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు సంఘీభావం

11:37 September 29

అమరావతి రింగ్‌ రోడ్‌ కేసులో లోకేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

  • అమరావతి రింగ్‌ రోడ్‌ కేసులో లోకేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ
  • సీఆర్‌పీసీ 41ఏ ప్రకారం నోటీసులిస్తామని హైకోర్టుకు తెలిపిన ఏజీ
  • అడ్వకేట్‌ జనరల్‌ ఇచ్చిన వివరాలను నమోదు చేసుకున్న హైకోర్టు
  • ఏజీ ఇచ్చిన వివరాలు నమోదు చేసుకుని విచారణ ముగించిన హైకోర్టు
  • అరెస్టు గురించి ఆందోళన లేనందున విచారణ ముగిస్తున్నట్లు తెలిపిన న్యాయమూర్తి
  • ఫైబర్‌ గ్రిడ్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసుల్లో లోకేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్లు
  • అత్యవసరంగా విచారించాలని హైకోర్టును ఆశ్రయించిన లోకేష్‌
  • హైకోర్టులో మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం
  • అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌పై గతేడాది కేసు
  • కేసులో ఇటీవలే లోకేష్‌ను చేరుస్తూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో

10:18 September 29

భద్రాచలంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీడీపీ అభిమానులు

  • భద్రాచలంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీడీపీ అభిమానులు
  • చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ పాదయాత్రగా వచ్చిన ప.గో. జిల్లా నేతలు
  • ప.గో. జిల్లా నలజర్ల నుంచి పాదయాత్రగా వచ్చిన టీడీపీ అభిమానులు

10:16 September 29

చంద్రబాబుతో ములాఖత్‌ కానున్న కుటుంబ సభ్యులు

  • నేడు చంద్రబాబుతో ములాఖత్‌ కానున్న కుటుంబసభ్యులు
  • రాజమండ్రి జైలులో ఉ. 11 గం.కు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్‌

10:16 September 29

లోకేశ్​ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

  • అమరావతి రింగ్‌రోడ్డు కేసుపై నేడు హైకోర్టులో విచారణ
  • లోకేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
  • చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పైనా నేడు హైకోర్టులో విచారణ

09:46 September 29

Live Updates: యువగళం పాదయాత్ర వాయిదా వేస్తూ లోకేశ్​ నిర్ణయం

  • నేటి నుంచి పున:ప్రారంభం కావాల్సిన లోకేశ్​ యువగళం పాదయాత్ర వాయిదా
  • యువగళం పాదయాత్ర తేదీ వాయిదా వేస్తూ లోకేశ్​ నిర్ణయం
  • త్వరలో నాయకులతో చర్చించి పాదయాత్ర తేదీ ప్రకటించాలని నిర్ణయం
  • పాదయాత్ర వాయిదా వేయాలని లోకేశ్​ను కోరిన టీడీపీ నేతలు
  • అక్టోబర్ 3న సుప్రీంలో స్కిల్ కేసు వాదనల దృష్ట్యా వాయిదా వేయాలని కోరిన నేతలు
  • దిల్లీలో లాయర్లతో సంప్రదింపులు అవసరమని అభిప్రాయపడిన నేతలు
  • పాదయాత్రలో ఉంటే లాయర్లతో సంప్రదింపులు కష్టమవుతాయన్న నేతలు
  • టీడీపీ నాయకుల అభిప్రాయాలతో ఏకీభవించిన లోకేశ్​
  • యువగళం పాదయాత్ర తేదీ వాయిదా వేసుకోవాలని నిర్ణయం

Last Updated : Sep 29, 2023, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.