ETV Bharat / bharat

ప్రజలకు కోవింద్​, మోదీ.. శివరాత్రి శుభాకాంక్షలు - రామ్​ నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి శుభాకాంక్షలు

మహాశివరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు.

president ram nath kovind and PM Narendra Modi greets people on the occasion of Mahashivratri.
ప్రజలకు కోవింద్​, మోదీ.. శివరాత్రి శుభాకాంక్షలు
author img

By

Published : Mar 11, 2021, 9:15 AM IST

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశప్రజలకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శుభాకాంక్షలు తెలిపారు. శివపార్వతుల వివాహ జ్ఞాపకార్థం జరుపుకునే ఈ పండుగ.. మానవాళికి శుభకరమని ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు.

president ram nath kovind and PM Narendra Modi greets people on the occasion of Mahashivratri.
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శుభాకాంక్షలు

"మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. శివపార్వతుల వివాహ జ్ఞాపకార్థం జరుపుకునే ఈ పండుగ .. మానవాళికి శుభకరం.

-రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ట్విట్టర్​ వేదికగా దేశప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ​ శుభాకాంక్షలు

"మహా శివరాత్రి శుభ సందర్భంగా దేశవాసులకు శుభాకాంక్షలు. హరహరా మహా దేవ"

-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి:శివరాత్రి వేళ హరిద్వార్​లో 'షాహి స్నాన్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.