ETV Bharat / bharat

​దేశ ప్రజలకు రాష్ట్రపతి క్రిస్మస్ శుభాకాంక్షలు - రాష్ట్రపతి తాజా వార్తలు

క్రిస్మస్​ పర్వదినాన్ని పురస్కరించుకొని దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.

President greets citizens on Christmas eve, hopes the festival will nurture peace across world
​దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు: రాష్ట్రపతి
author img

By

Published : Dec 24, 2020, 8:33 PM IST

దేశ ప్రజలకు.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ క్రిస్మస్​ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పాలని ఆకాంక్షించారు. జీసస్ క్రీస్తు​ పుట్టిన రోజుకు గుర్తుగా క్రిస్మస్​ను జరుపుకుంటారని పేర్కొన్నారు.

ఈ పర్వదినం సందర్భంగా అందరి జీవితాల్లో వెలుగులు నిండాలి. ప్రజల్లో శాంతి, సామరస్యాలు నెలకొనాలి. జీసస్​ క్రీస్తు​ నేర్పినట్లు ఒకరి పట్ల మరోకరు ప్రేమ, కరుణ కలిగి ఉండాలి. మానవ జాతి సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలి.

- రామ్​నాథ్​ కోవింద్, భారత రాష్ట్రపతి

ఇదీ చదవండి: క్రైస్తవులకు గవర్నర్​, సీఎం క్రిస్మస్​ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.