ETV Bharat / bharat

నారాయణస్వామి రాజీనామాను స్వీకరించిన రాష్ట్రపతి - పుదుచ్చేరి సర్కార్​

పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి రాజీనామాను రాష్ట్రపతి రామ్​నాథ్​​ కోవింద్ అంగీకరించారు. ఆయనతో పాటు మంత్రి మండలి సభ్యుల రాజీనామా పత్రాలను సైతం స్వీకరించారు. ఈ మేరకు గెజిట్​ నోటిఫికేషన్​ను విడుదల చేసింది రాజ్​ భవన్​.

President accepts resignations of Puducherry CM, council of ministers
నారాయణ సామి రాజీనామాను స్వీకరించిన రాష్ట్రపతి
author img

By

Published : Feb 23, 2021, 8:55 PM IST

పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి రాజీనామాను రాష్ట్రపతి రామ్​నాథ్​​ కోవింద్​ అంగీకరించారు. ఆయనతో పాటు మంత్రి మండలి సభ్యుల రాజీనామాలను స్వీకరించారు. ఈ మేరకు రాజ్ భవన్​ నోటిఫికేషన్​ కాపీని మీడియాకు విడుదల చేసింది. ప్రభుత్వ గెజిట్​లో ఈ నోటిఫికేషన్ ను ఉంచుతామని రాష్ట్ర కార్యదర్శి అశ్వనీ కుమార్ తెలిపారు.

ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో.. ప్రభుత్వం బలం పడిపోయింది. ఈ నేపథ్యంలోనే.. బలపరీక్షకు ముందు నారాయణస్వామి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైకు అందించారు.

ఇదీ చదవండి : పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ సర్కార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.