జమ్ముకశ్మీర్ బందిపొరా జిల్లాలో 14ఏళ్ల ఉగ్రవాదిని అరెస్టు చేశారు పోలీసులు. 15 రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైన బాలుడు.. ఓ ఉగ్రసంస్థలో చేరినట్లు అధికారులు తెలిపారు.
అతడిని.. బందిపొరా జిల్లాలోని పంజిగామ్కు చెందిన బాలుడిగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
ఇదీ చూడండి: సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్ ఎప్పుడో తెలుసా?