కరోనా శరవేగంగా విస్తరిస్తోన్న రాష్ట్రాల సీఎంతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీకానున్నారు. ఈ నెల 8న సాయంత్రం 6.30 గంటలకు వర్చువల్‌గా సమావేశం కానున్నారు.
ఈ భేటీలో ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి సహా వ్యాక్సినేషన్ సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం.