ETV Bharat / bharat

మోదీది మళ్లీ అదే స్టైల్​- ఈసారి కోల్హాపురీ తలపాగాతో... - modi news

వైవిధ్యమైన వస్త్రధారణలో మెరిసే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ సారీ ఆనవాయితీని కొనసాగించారు. కాషాయ రంగు తలపాగా చుట్టుకున్న ఆయన.. ఎరుపు-తెలుపు వర్ణంలో ఉన్న కండువా ధరించారు.

modi attair for independence day
మోదీ తలపాగా
author img

By

Published : Aug 15, 2021, 10:17 AM IST

Updated : Aug 15, 2021, 10:34 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తన వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకలకు ప్రత్యేకంగా కనిపించే ఆయన.. ఈసారీ వైవిధ్యమైన తలపాగా ధరించారు.

modi attair for independence day
ఎర్రకోటపై ప్రసంగిస్తున్న మోదీ..
modi attair for independence day
మోకాలి వరకు ఉన్న తలపాగా వస్త్రం

75వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా 'కోల్హాపురీ ఫెతా'గా పిలిచే పొడవైన కాషాయ రంగు తలపాగా చుట్టుకున్నారు మోదీ. కాలి మడమల వస్త్రం ఉండటం ఈ తలపాగా ప్రత్యేకత. ఎరుపు రంగు డిజైన్​తో దీన్ని రూపొందించారు. ఎప్పట్లాగే కుర్తా-చుడిదార్ ధరించారు. పైన జాకెట్ వేసుకున్నారు. ఎరుపు-తెలుపు వర్ణంలో ఉన్న కండువాను మెడలో వేసుకున్నారు.

modi attair for independence day
త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తున్న మోదీ

ప్రధానమంత్రిగా గతంలోనూ వైవిధ్యంగా కనిపించారు మోదీ.

modi attair for independence day
2021 రిపబ్లిక్ డే వేడుకల్లో.. జామ్​నగర్​ తలపాగాతో ప్రధాని మోదీ
modi attair for independence day
స్వాతంత్ర్య వేడుకలు-2020లో..
modi attair for independence day
2020 గణతంత్ర వేడుకల్లో ఇలా..
modi attair for independence day
2019లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇంద్రధనస్సు తలపాగాతో..
modi attair for independence day
2019 రిపబ్లిక్ డే రోజున..
modi attair for independence day
2018లో జెండా వందనం చేస్తున్న మోదీ
modi attair for independence day
2017లో జెండా వందనం చేస్తున్న మోదీ
modi attair for independence day
2016లో అప్పటి ఫ్రాన్స్​ అధ్యక్షుడితో ప్రధాని మోదీ
modi attair for independence day
2015 గణతంత్ర వేడుకల్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామాతో ప్రధాని మోదీ

Last Updated : Aug 15, 2021, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.