ETV Bharat / bharat

మన్మోహన్​ కోలుకోవాలని మోదీ, రాహుల్ ఆకాంక్ష - మన్మోహన్​ సింగ్ ఆరోగ్యంపై రాహుల్​ ట్వీట్​

మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​కు కరోనా నిర్ధరణ అయిన క్రమంలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తారని ట్వీట్​ చేశారు.

modi
మన్మోహన్ సింగ్, మోదీ
author img

By

Published : Apr 19, 2021, 9:54 PM IST

మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ఆరోగ్యం బాగుండాలని ట్వీట్ చేశారు.

మన్మోహన్​ సింగ్​కు సోమవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన దిల్లీలోని ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్నారు.

modi tweet
మన్మోహన్​సింగ్​ కోలుకోవాలని మోదీ ట్వీట్

రాహుల్ ట్వీట్

rahul tweet
మన్మోహన్​సింగ్​ కోలుకోవాలని రాహుల్ ట్వీట్

మన్మోహన్​ సింగ్ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత ట్వీట్​ చేశారు. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉన్న దేశానికి ఆయన సలహాలు, సూచనలు అవసరమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : 'ఎంతటివారైనా జైలుకు వెళ్లాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.