ETV Bharat / bharat

బంగాల్​ పర్యటనకు ప్రధాని మోదీ - యాస్​ తుపానుపై ప్రధాని మోదీ ఏరియల్​ సర్వే

ఒడిశా, బంగాల్​లో ప్రధాని మోదీ శుక్రవారం పర్యటించనున్నారు. యాస్​ తుపాను ప్రభావంపై సమీక్షించనున్నారు.

PM Modi
ప్రధాని మోదీ
author img

By

Published : May 27, 2021, 3:51 PM IST

Updated : May 27, 2021, 4:32 PM IST

యాస్​ తుపాను ప్రభావంపై సమీక్షించడానికి ఒడిశా, బంగాల్​లో ప్రధాని మోదీ శుక్రవారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మొదట భువనేశ్వర్​లో సమీక్ష నిర్వహిస్తారని పీఎంఓ పేర్కొంది.

అనంతరం తుపాను ప్రభావిత ప్రాంతాలైన బాలేశ్వర్, భద్రక్​, మెదినీపుర్​లో ఏరియల్​ సర్వే నిర్వహించనున్నారు ప్రధాని. బంగాల్​లోనూ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

బుధవారం తీరాన్ని తాకిన తర్వాత యాస్​ తుపాను తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఒడిశా, బంగాల్​, ఝార్ఖండ్​లో ఇప్పటికే 21లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ధాటికి నలుగురు మృతి చెందారు.

ఇదీ చదవండి:ఒడిశా, బంగాల్​ రాష్ట్రాల్లో 'యాస్​' బీభత్సం

యాస్​ తుపాను: పొంచి ఉన్న 'పున్నమి' గండం

Last Updated : May 27, 2021, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.