ETV Bharat / bharat

ఉదయం 11 గంటలకు ప్రధాని 'మన్​కీ బాత్' - కొవిడ్​ వ్యాక్సిన్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్​ కీ బాత్ కార్యక్రమం ద్వారా నేడు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. కరోనా వ్యాక్సిన్​ పురోగతిపై శనివారం మూడు సంస్థలను మోదీ సందర్శించిన నేపథ్యంలో మన్​ కీ బాత్​కు ప్రాధాన్యత ఏర్పడింది.

PM Modi to share thoughts in 'Mann ki Baat' today
నేడు 'మన్​ కీ బాత్' 71 వ ఎడిషన్​
author img

By

Published : Nov 29, 2020, 5:24 AM IST

ఈరోజు ఉదయం 11 గంటలకు మన్​ కీ బాత్​ 71వ ఎడిషన్​లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

దేశీయంగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్​ టీకాల పనితీరు, పురోగతిని పరిశీలించేందుకు శనివారం అహ్మదాబాద్​, పుణె, హైదరాబాద్​లోని ఫార్మా సంస్థలను సందర్శించారు మోదీ. ఈ నేపథ్యంలో నేటి మనసులో మాట కార్యక్రమంలో టీకాపై కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:గుండీల్లో హెరాయిన్​ సప్లై- డ్రగ్​ రాకెట్​ గుట్టురట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.