ETV Bharat / bharat

నాస్కాం సదస్సులో మోదీ ప్రసంగం నేడు

ప్రభుత్వేతర ట్రేడ్ అసోసియేషన్ 'నాస్కాం' 29వ ఎడిషన్​ టెక్నాలజీ & లీడర్​షిప్​ ఫోరంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రసగించనున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 30కిపైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు.

Modi in NASSCOM event
నాస్కాం సదస్సులో మోదీ ప్రసంగం
author img

By

Published : Feb 17, 2021, 5:59 AM IST

నేషనల్​ అసోసియేషన్​ ఆఫ్ సాఫ్ట్​వేర్ అండ్ సర్వీస్​ కంపెనీస్​ (నాస్కాం) టెక్నాలజీ & లీడర్​షిప్​ ఫోరంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మధ్నాహ్నం 12:30 గంటలకు సదస్సులో ప్రసంగించనున్నారు.

29వ వార్షిక సదస్సు 17 నుంచి 19 వరకు జరగనుంది.'షేపింగ్ ద ఫ్యూచర్ టువర్డ్స్ ఎ బెటర్ నార్మల్​' నినాదంతో ఈ ఏడాది సదస్సును నిర్వహిస్తోంది నాస్కాం.

మూడు రోజుల సదస్సులో 30కిపైగా దేశాల నుంచి 1,600 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. 30కిపైగా ఉత్పత్తులు ప్రదర్శనకు ఉండనున్నాయి.

ఇదీ చదవండి:2020-21లో ఐటీ ఆదాయం 2.3% వృద్ధి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.