భారత్లో కరోనా టీకా పంపిణీ వ్యూహాలపై ప్రధాని నరేంద్రమోదీ సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్ పురోగతి, ప్రభుత్వ అనుమతులు, పంపిణీ వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.
-
Reviewed various issues like prioritisation of population groups, reaching out to HCWs, cold-chain Infrastructure augmentation, adding vaccinators and tech platform for vaccine roll-out.
— Narendra Modi (@narendramodi) November 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Reviewed various issues like prioritisation of population groups, reaching out to HCWs, cold-chain Infrastructure augmentation, adding vaccinators and tech platform for vaccine roll-out.
— Narendra Modi (@narendramodi) November 20, 2020Reviewed various issues like prioritisation of population groups, reaching out to HCWs, cold-chain Infrastructure augmentation, adding vaccinators and tech platform for vaccine roll-out.
— Narendra Modi (@narendramodi) November 20, 2020
"జనాభా సమూహాల ఆధారంగా ప్రాధాన్యం క్రమం, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ చేరవేత, శీతల గిడ్డంగుల సదుపాయాలపై సమీక్ష నిర్వహించాం. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు సాంకేతిక ప్లాట్ఫాం ఏర్పాటుపై చర్చించాం."
- నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: 'మూణ్నాలుగు నెలల్లో కరోనా టీకా సిద్ధం'