ETV Bharat / bharat

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలకు మకర సంక్రాంతి, మాఘ్​​బిహు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దక్షణాయణం నుంచి ఉత్తరాయణంకు సూర్యుడు మారుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరి జీవితాల్లో కొత్త ఉత్సాహం,శక్తిని నింపాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

PM Modi greets citizens on Makar Sankranti, Pongal, Magh Bihu
మకరసంక్రాంతి,మాఘ్​బిహు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
author img

By

Published : Jan 14, 2021, 11:45 AM IST

Updated : Jan 14, 2021, 12:24 PM IST

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గురువారం పండుగల సందడి నెలకొనడంతో ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తమిళ ప్రజలకు పొంగల్‌, అసోం ప్రజలకు మాఘ్‌ బిహు, గుజరాతీలకు ఉత్తరాయన్‌, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వరుస ట్వీట్లు చేశారు.

  • Pongal greetings to all, especially my Tamil sisters and brothers. This special festival showcases the best of Tamil culture. May we be blessed with good health and success. May this festival also inspire us to live in harmony with nature and further the spirit of compassion.

    — Narendra Modi (@narendramodi) January 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Magh Bihu wishes to everyone. May the coming times be filled with happiness. With the blessings of Almighty may there be brotherhood and wellness all around.

'భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మకర సంక్రాంతిని వైభవంగా జరుపుకుంటారు. ఈ పర్వదినం భారతదేశం వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. మన సంప్రదాయాలు ఏర్పాటు చేసిన చైతన్యాన్ని గుర్తుకుతెస్తాయి. తల్లి లాంటి ప్రకృతిని గౌరవించడాన్ని ఈ పండుగ ప్రోత్సహిస్తుంది' అని ప్రధాని పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని ఎంత వైభవంగా జరుపుకుంటారో అలాగే అసోంలో మాఘ్ ‌బిహుకు అంతటి ప్రాముఖ్యం ఉంది.

ఇదీ చూడండి: తమిళనాట జల్లికట్టు జోరు- బసవన్నల హోరు

Last Updated : Jan 14, 2021, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.