రాజ్యసభ కూడా వాయిదా..
12 మంది ఎంపీ సస్పెన్షన్‌పై విపక్షాల ఆందోళనల నడుమ రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది.
అంతకుముందు లఖింపుర్ ఖేరీ ఘటనపై చర్చకు పట్టుబట్టాలని విపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లగా.. లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్.
15:23 December 15

14:19 December 15
పట్టువీడని విపక్షాలు- లోక్‌సభ రేపటికి వాయిదా
విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. లఖింపుర్ ఖేరీ ఘటనపై చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో సభ వాయిదా వేశారు స్పీకర్.
అంతకుముందు 11 గంటలకు సభ ప్రారంభమైన కాసేపటికే.. మధ్యాహ్నానికి వాయిదా పడింది.
12:34 December 15
రాజ్యసభ వాయిదా..
విపక్షాలకు చెందిన కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లిన నేపథ్యంలో.. రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
అంతకుముందు లోక్‌సభ కూడా లఖింపుర్ ఖేరీ ఘటనపై విపక్షాలు చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో.. వాయిదా పడింది.
11:34 December 15
లోక్‌సభ వాయిదా..
విపక్షాల ఆందోళనలు లోక్‌సభలోనూ కొనసాగాయి. లఖింపుర్ ఖేరీ ఘటనపై చర్చించాలని విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లగా.. సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
11:08 December 15
రాజ్యసభ వాయిదా..
రాజ్యసభ సమావేశాలకు మళ్లీ ఆటంకం కలిగింది. 12 మంది ఎంపీల సస్పెన్షన్‌పై విపక్షాల నినాదాల నడుమ ఎగువసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.
10:30 December 15
Parliament live: లఖింపుర్ ఖేరీ ఘటనపై చర్చకు కాంగ్రెస్ పట్టు!
Parliament Live Updates: పార్లమెంటు సమావేశాల్లో నేడు లఖింపుర్ ఖేరీ ఘటనపై కాంగ్రెస్ చర్చకు పట్టుపట్టనుంది. ఈ మేరకు లోక్‌సభలో ఈ విషయంపై చర్చించాలని పలువురు కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇందులో ఉన్నారు.
Lakhimpur Kheri Violence: లఖింపుర్‌లో జరిగిన ఘటన ప్రమాదం కాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందం- సిట్ నివేదిక ఇచ్చింది.