ETV Bharat / bharat

హెల్త్​కేర్​ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం - నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్​ అండ్ హెల్త్​కేర్ ప్రొఫెషన్స్​ బిల్లు

కేంద్రం ప్రవేశపెట్టిన నేషనల్​ కమిషన్​ ఫర్​ అలైడ్​ హెల్త్​కేర్​ ప్రొఫెషన్స్ బిల్లు- 2021కి పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. ఆరోగ్య రంగానికి సంబంధించి పెండింగ్​లో ఉన్న డిమాండ్​లను తీర్చే విధంగా ఈ బిల్లును రూపొందించామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్​ పేర్కొన్నారు.

Parliament passes National Commission for Allied, Healthcare Professions Bill
హెల్త్​కేర్ ప్రొఫెషన్స్​ బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం
author img

By

Published : Mar 24, 2021, 4:55 PM IST

ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన విద్యాప్రమాణాల నిర్వహణ, అనుబంధ వృత్తినిపుణుల సేవల క్రమబద్ధీకరణకు వీలు కల్పించే.. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్​ అండ్ హెల్త్​కేర్ ప్రొఫెషన్స్​ బిల్లు- 2021కి పార్లమెంట్​ ఆమోదం తెలిపింది. లోక్​సభ ముందుకు బుధవారం వచ్చిన ఈ బిల్లు.. మూజువాణి​ ఓటు ద్వారా ఆమోదం పొందినట్లు సభాపతి ప్రకటించారు.

" ఈ బిల్లుతో ఆరోగ్య రంగంలో దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్లు తీరతాయి. నిపుణులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ లక్ష్యంతోనే ఈ బిల్లును సభ ముందుకు తీసుకువచ్చాము. దీని ద్వారా ఈ రంగంలో ఉన్న విభాగాలకు అత్యున్నత ప్రమాణాలు ఉండే విధంగా తీర్చిదిద్దడం సులవు అవుతుంది."

-హర్ష్ వర్ధన్, కేంద్ర ఆరోగ్య మంత్రి

ఈ బిల్లుకు మార్చి 17న రాజ్యసభ ఆమోదం తెలిపింది.

ఇదీ చూడండి: హెల్త్​కేర్ ప్రొఫెషన్స్​ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.