ETV Bharat / bharat

'రామ మందిర నిర్మాణానికి రూ.1000కోట్ల విరాళాలు' - శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​

అయోధ్య రామమందిర నిర్మాణం కోసం రూ.1000 కోట్ల విరాళాలు వచ్చాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కార్యదర్శి తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాల ప్రజలు రామమందిరానికి విరాళాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Over Rs 1,000 crore raised since last month for Ram temple: Trust member
'రామమందిర నిర్మాణానికి రూ.1000కోట్ల విరాళాలు'
author img

By

Published : Feb 11, 2021, 10:48 PM IST

అయోధ్య రామమందిర నిర్మాణంకోసం రూ.1000 కోట్ల విరళాలు వచ్చాయని ఆలయ ట్రస్ట్​ తెలిపింది. రామ మందిర నిర్మాణం కోసం గత నెల నుంచి దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ మొదలు పెట్టామని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కార్యదర్శి చంపత్​ రాయ్​ చెప్పారు.

అన్నిసామాజిక వర్గాల ప్రజలు పెద్దఎత్తున విరాళాలు ఇచ్చారని రాయ్​ వెల్లడించారు. లక్షా50వేల విశ్వహిందు పరిషత్​ కార్యకర్తలు విరాళాలు సేకరించారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రామమందిరం ఏర్పాటుకై సుప్రీంకోర్టునే నిర్మించారు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.