ETV Bharat / bharat

37లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య

టీకా లబ్ధిదారుల సంఖ్య 37 లక్షలు దాటింది. గడిచిన 24గంటల్లో మొత్తం 2 లక్షల 06 వేల 130 మందికి టీకా అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

author img

By

Published : Jan 30, 2021, 10:48 PM IST

Over 35 lakh beneficiaries vaccinated against COVID-19 so far: Health ministry
37 లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య

గడిచిన 24గంటల్లో మొత్తం 2 లక్షల 06 వేల 130 మందికి టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో మొత్తంగా టీకా పొందిన లబ్ధిదారుల సంఖ్య 37 లక్షలు దాటింది. మొత్తం 37,06,157మంది టీకా పొందారు. ఇప్పటివరకు అత్యధికంగా ఉత్తర్​ప్రదేశ్​లో 4,63,793 మంది వ్యాక్సిన్​ వేయించుకున్నారు. తరువాతి స్థానాల్లో రాజస్థాన్​, కర్ణాటక, మహారాష్ట్రలు ఉన్నాయి.

24 గంటల్లో 2,06,130 మంది వ్యాక్సిన్​ తీసుకున్నారు. కొత్తగా నమోదు అవుతోన్న కేసులు కూడా భారీగా తగ్గినట్లు కేంద్రం పేర్కొంది. తొమ్మిది రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో నేషనల్​ పాజిటివ్​ రేటుతో పోలిస్తే.. కేసులు మరింత తక్కువగా నమోదవుతున్నాయి. అత్యధికంగా కేరళలో పాజిటివ్​ రేటు 12.20 గా ఉంది. తరువాతి స్థానంలో చత్తీస్​గఢ్​​ ఉన్నట్లు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: దేశంలో 33 లక్షలు దాటిన టీకా లబ్ధిదారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.