కరోనా కట్టడి కోసం ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 5 నుంచి 19 వరకు లాక్డౌన్ విధించింది. అయితే... వైద్య, అత్యవసర సేవల విషయంలో ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది.
ఒడిశాలో 14 రోజులు పూర్తి స్థాయి లాక్డౌన్ - ఒడిశా లాక్డౌన్ వార్తలు

నవీన్ పట్నాయక్
10:50 May 02
ఒడిశాలో 14 రోజులు పూర్తి స్థాయి లాక్డౌన్
10:50 May 02
ఒడిశాలో 14 రోజులు పూర్తి స్థాయి లాక్డౌన్
కరోనా కట్టడి కోసం ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 5 నుంచి 19 వరకు లాక్డౌన్ విధించింది. అయితే... వైద్య, అత్యవసర సేవల విషయంలో ఎలాంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది.
Last Updated : May 2, 2021, 11:17 AM IST