ETV Bharat / bharat

social media: యూజర్లపై కేంద్రం నిఘా- నిజమేనా? - ఐటీ రూల్స్​పై కేంద్రం వివరణ

కొత్త ఐటీ నిబంధనలపై కేంద్రం వివరణ ఇచ్చింది. సోషల్​ మీడియా(social media) వినియోగదారుల ఫోన్​ కాల్స్​ను పర్యవేక్షించనున్నట్టు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొంది. అటువంటి విషయాలు కొత్త నిబంధనల్లో లేవని స్పష్టం చేసింది.

fact check on IT rules, twitter vs govt of india
'కొత్త నిబంధనల్లో అలా లేదు'
author img

By

Published : May 28, 2021, 12:46 PM IST

సోషల్​ మీడియా(social media) వినియోగదారులపై నిఘా ఏర్పాటు చేయనున్నట్లు కొత్త ఐటీ నిబంధనల్లో లేదని కేంద్రం స్పష్టం చేసింది. అదంతా కేవలం దుష్ప్రచారమే అని పేర్కొంది. ఈ విషయాన్ని ట్విట్టర్​ ద్వారా గురువారం ప్రకటించింది. నిబంధనలపై ట్విట్టర్​తో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

  • एक वायरल मैसेज में दावा किया जा रहा है कि भारत सरकार द्वारा अब 'नए संचार नियम' के तहत सोशल मीडिया और फोन कॉल की निगरानी रखी जाएगी।#PIBFactCheck: यह दावा फ़र्ज़ी है।
    भारत सरकार द्वारा ऐसा कोई नियम लागू नहीं किया गया है।
    ऐसे किसी भी फ़र्ज़ी/अस्पष्ट सूचना को फॉरवर्ड ना करें। pic.twitter.com/mW9LT2W1k4

    — PIB Fact Check (@PIBFactCheck) May 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సోషల్​ మీడియా(social media) యూజర్లను తరచూ పర్యవేక్షించడం సహా ఫోన్​ కాల్స్​ను పరిశీలించడం కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల్లో భాగమని ప్రచారం సాగుతోంది.

ఇదీ చదవండి : New IT rules: పోలీసుల బెదిరింపులపై ట్విట్టర్ ఆందోళన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.