ETV Bharat / bharat

500 సర్కార్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​​​ రిలీజ్​.. అప్లైకు చివరి తేదీ ఎప్పుడంటే? - కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

NLC Recruitment 2023 : ఇంజినీరింగ్​ విద్యార్థులకు గుడ్​ న్యూస్! నవరత్నహోదా గల ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్​సీఎల్​ .. 500 ఇండస్ట్రీయల్​ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. విద్యార్హత, వయోపరిమితి, ఫీజు, పరీక్ష విధానం తదితర వివరాలు మీకోసం..

NLC Recruitment 2023
NLC Recruitment fpr industrial trainee posts
author img

By

Published : Jun 17, 2023, 12:00 PM IST

Updated : Jun 17, 2023, 12:20 PM IST

NLC Recruitment 2023 : ప్రభుత్వ రంగ సంస్థ 'ఎన్​ఎల్​సీ'.. భారీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. 500 ఇండస్ట్రీయల్​ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చని తెలిపింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఖాళీల వివరాలు

  • స్పెషలైజ్డ్​ మైనింగ్​ ఎక్విప్​మెంట్​ అపరేషన్స్ కేటగిరీ - 238 పోస్టులు
  • మైన్స్ అండ్​ మైన్స్​ సపోర్ట్​ సర్వీసెస్​ కేటగిరీ - 262 పోస్టులు

విద్యార్హతలు ఏమిటి?

  • ఇండస్ట్రీయల్​ ట్రైనీ (స్పెషలైజ్డ్​ మైనింగ్​ ఎక్విప్​మెంట్​ అపరేషన్స్ కేటగిరీ) అభ్యర్థులు.. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 3 ఏళ్లకు తగ్గని డిప్లొమా ఇన్​ ఇంజినీరింగ్​ చేసి ఉండాలి.
  • ఇండస్ట్రీయల్ ట్రైనీ (మైన్స్ అండ్​ మైన్స్​ సపోర్ట్​ సర్వీసెస్​ కేటగిరీ) అభ్యర్థులు - ఫిట్టర్​/ టర్నర్​/ ఎలక్ట్రీషియన్​/ వెల్డింగ్​/ ఎంఎంవీ/ డీజిల్​ మెకానిక్​/ టాక్టర్​ మెకానిక్​/ సివిల్/ ఫౌండ్రీ/ కేబుల్​ జాయింటింగ్​ ట్రేడ్స్​లో ఐటీఐ చేసి ఉండాలి. వాటికి 'ఎన్​ఏసీ' సర్టిఫికేషన్​ కూడా ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి ఎంత?

  • యూఆర్​/ఈడబ్ల్యూఎస్​ - 37 సంవత్సరాలు
  • ఓబీసీ (ఎన్​సీఎల్​) - 40 సంవత్సరాలు
  • ఎస్సీ/ ఎస్టీ - 42 సంవత్సరాలు

ఎంపిక విధానమేంటి?
అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్​ సాధించిన అభ్యర్థులను ఎంపిక​ చేస్తారు. అయితే ఎంపిక ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూసీ కేటగిరీ రిజర్వేషన్లు కల్పిస్తారు.

ముఖ్యమైన తేదీల వివరాలు :

  • ఆన్​లైన్​ అప్లికేషన్​ ప్రారంభ తేదీ : 2023 జూన్​ 09
  • ఆన్​లైన్​ అప్లికేషన్​కు చివరి తేదీ : 2023 జులై 08

జీతభత్యాల వివరాలు ఇలా..

  • ఇండస్ట్రీయల్​ ట్రైనీ (స్పెషలైజ్డ్​ మైనింగ్​ ఎక్విప్​మెంట్​ అపరేషన్స్ కేటగిరీ)కి ఎంపికైన వారికి మొదటి ఏడాది రూ.18,000; రెండో ఏడాది రూ.20,000; మూడో ఏడాది రూ.22,000 ఇస్తారు.
  • ఇండస్ట్రీయల్ ట్రైనీ (మైన్స్ అండ్​ మైన్స్​ సపోర్ట్​ సర్వీసెస్​ కేటగిరీ)కి ఎంపికైన వారికి మొదటి ఏడాది రూ.14,000; రెండో ఏడాది రూ.16,000; మూడో ఏడాది రూ.18,000 ఇస్తారు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

  • స్టెప్​ 1 : అభ్యర్థులు ఎన్​సీఎల్​ అధికారిక వెబ్​సైట్​ www.nclindia.inను ఓపెన్​ చేయాలి.
  • స్టెప్​ 2 : అభ్యర్థులు తమ ఫోన్​ నెంబర్​, ఈమెయిల్​ అందుబాటులో ఉంచుకోవాలి.
  • స్టెప్​ 3 : సెల్ఫ్​ అటాస్ట్​ చేసిన ధ్రువపత్రాలను స్కాన్​ చేసి అప్లోడ్​​ చేయాలి. డాక్యుమెంట్స్​ అప్లోడ్​లో​ ఏమైనా పొరపాట్లు చేస్తే, మీ అప్లికేషన్​ రిజక్ట్​ అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • స్టెప్​ 4 : తరువాత అప్లికేషన్​ ఫారమ్​ని నింపి సబ్మిట్​ చేయాలి.
  • స్టెప్​ 5 : రిజిస్ట్రేషన్​ అండ్​ అప్లికేషన్​ ఫారమ్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలి. ఇవి మీరు సెలెక్ట్​ అయ్యి సర్టిఫికేట్​ వెరిఫికేషన్​ చేసినప్పుడు చూపించాల్సి ఉంటుంది.

Last Updated : Jun 17, 2023, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.