ETV Bharat / bharat

దేశంలో ఆగిన కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి! - దేశంలో కొత్తరకం కరోనా స్ట్రెయిన్​ కేసులు

దేశంలో శనివారం యూకే రకం వైరస్​ కేసులేమీ నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్త రకం కరోనా సోకిన వారి సంఖ్య 90గానే ఉన్నట్టు తెలిపింది.

New Covid-19 strain in India: No fresh case in last 24 hours, tally stands at 90
దేశంలో 90గానే యూకే రకం వైరస్​ కేసుల సంఖ్య
author img

By

Published : Jan 10, 2021, 1:58 PM IST

భారత్​లో తాజాగా కొత్త రకం కరోనా కేసులు ఏమీ బయటపడలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫలితంగా యూకే రకం వైరస్​ కేసుల సంఖ్య 90వద్ద స్థిరంగా ఉంది.

బ్రిటన్​లో కరోనా స్ట్రెయిన్​ వైరస్​ వెలుగుచూడటం వల్ల.. భారత్‌-యూకే మధ్య నడిచే విమాన సర్వీసులపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని భారత ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నెల 8 నుంచి విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవ్వగా.. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది కేంద్రం. అనంతరం.. 14 రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాలని సూచించింది.

ఇదీ చదవండి: దేశంలో కొత్తగా 18,645 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.