ETV Bharat / bharat

Union Cabinet: మోదీ ప్రభుత్వంలో​ మంత్రులు- వారి శాఖలు

కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో 43 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. పలువురికి పదోన్నతి కల్పించగా.. కొంత మంది కొత్తవారికి చోటు కల్పించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో మొత్తం 15 మందికి కేబినెట్​ హోదా దక్కింది. మరో 28 మంది సహాయ మంత్రులు. మొత్తంగా సహాయ మంత్రుల సంఖ్య స్వతంత్రులతో కలిపి 34కు చేరింది

New Cabinet ministers
మోదీ మంత్రివర్గంలో కొత్త మంత్రులు
author img

By

Published : Jul 7, 2021, 7:31 PM IST

Updated : Jul 7, 2021, 11:25 PM IST

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా బుధవారం రాష్ట్రపతి భవన్​లో జరిగిన కార్యక్రమంలో 43 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అందులో 15 మంది కేబినెట్​ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.

మంత్రివర్గ విస్తరణకు ముందు.. సహాయ మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, కిరణ్‌ రిజిజు, మన్‌సుఖ్‌ మాండవ్య, హరిదీప్‌సింగ్‌ పురీ, రామ చంద్ర ప్రసాద్​ సింగ్​.. కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు.

New Cabinet ministers and their ministries
మోదీ టీం

ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గం ఇదే..

శాస్త్ర-సాంకేతిక శాఖ, అణుశక్తి, అంతరిక్షం, సిబ్బంది- ప్రజా ఫిర్యాదుల శాఖలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన వద్దే అట్టిపెట్టుకున్నారు.

కేబినెట్​ మంత్రులు- వారి శాఖలు:

  • రాజ్​నాథ్​​ సింగ్​- రక్షణ శాఖ
  • అమిత్​ షా- హోంశాఖ, సహకార శాఖ
  • నితిన్​ గడ్కరీ- ఉపరితల రవాణా శాఖ
  • నిర్మలా సీతారామన్​- ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ
  • నరేంద్ర సింగ్​ తోమర్​- వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ​
  • ఎస్​.జైశంకర్​- విదేశాంగ శాఖ
  • అర్జున్​ ముండా- గిరిజన వ్యవహారాల శాఖ
  • స్మృతి ఇరానీ- మహిళా సాధికారత, శిశు సంక్షేమ శాఖ. స్వచ్ఛ భారత్ మిషన్ పర్యవేక్షణ
  • పీయూష్​ గోయల్​- వాణిజ్య శాఖలు. జౌళి, వినియోగదారుల సంక్షేమ శాఖ, ఆహార- ప్రజా పంపిణీ శాఖ
  • ధర్మేంద్ర ప్రదాన్​- విద్యా శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖ
  • ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ- మైనారిటీ వ్యవహారాల శాఖ
  • ప్రహ్లాద్​ జోషీ- పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, బొగ్గు- గనుల శాఖ
  • మహేంద్రనాథ్​ పాండే- నైపుణ్యాబివృద్ధి శాఖ
  • గిరిరాజ్​ సింగ్​- గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ
  • గజేంద్ర సింగ్​ శెకావత్​- జల్​ శక్తి శాఖ

ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు..

కేబినెట్​ హోదా(15)

  1. నారాయణ్‌ రాణే- ఎంఎస్ఎంఈ శాఖ
  2. సర్బానంద సోనోవాల్‌- జలమార్గాలు, పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ; ఆయుష్ శాఖ
  3. డా. వీరేంద్ర కుమార్‌- సామాజిక న్యాయం, సాధికారత శాఖ
  4. జ్యోతిరాదిత్య సింధియా- పౌరవిమానయాన శాఖ
  5. రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌- ఉక్కు శాఖ
  6. అశ్వినీ వైష్ణవ్‌- రైల్వే; కమ్యూనికేషన్స్; ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ
  7. పశుపతి కుమార్‌ పరాస్‌- ఆహార శుద్ధి పరిశ్రమ శాఖ
  8. కిరణ్​ రిజిజు- న్యాయ శాఖ
  9. రాజ్​కుమార్​ సింగ్​- విద్యుత్,​ పునరుత్పాదక ఇంధన శాఖ
  10. హర్​దీప్​ సింగ్​ పురీ- గృహ-పట్టణాభివృద్ధి శాఖ; పెట్రోలియం, సహజ వనరుల శాఖ
  11. మన్​సుఖ్​ మాండవియా- ఆరోగ్య శాఖ; రసాయన- ఎరువుల శాఖ​
  12. భూపేందర్​ యాదవ్​- పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ; కార్మిక, ఉపాధి కల్పన శాఖ
  13. పురుషోత్తం రూపాలా- మత్స్య, పశు సంవర్ధక, డెయిరీ శాఖ
  14. కిషన్​ రెడ్డి- సాంస్కృతిక, పర్యాటక శాఖ; ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ
  15. అనురాగ్​ సింగ్​ ఠాకూర్​- సమాచార ప్రసార శాఖ; క్రీడా, యువజన వ్యవహారాల శాఖ

సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా)

  1. రావ్ ఇంద్రజిత్ సింగ్- గణాంక శాఖ; ప్రణాళిక; కార్పొరేట్ వ్యవహారాల శాఖ
  2. జితేంద్ర సింగ్- శాస్త్ర, సాంకేతిక శాఖ; భూశాస్త; సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్; అణు శక్తి, అంతరిక్షం; ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి

సహాయ మంత్రులు(32)

  1. శ్రీపాద నాయక్- పోర్టులు, షిప్పింగ్, జల మార్గాలు; పర్యాటక శాఖ
  2. ఫగ్గాన్​సింగ్ కులాస్తే- ఉక్కు, గ్రామీణ అభివృద్ధి
  3. ప్రహ్లద్ సింగ్ పటేల్- జల్ శక్తి, ఆహార శుద్ధి పరిశ్రమ శాఖ
  4. అశ్వినీ కుమార్ చౌబే- వినియోగదారుల వ్యవహారాలు; ఆహార, ప్రజా పంపిణీ; పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ
  5. అర్జున్ రామ్ మేఘవాల్- పార్లమెంటరీ వ్యవహారాలు; సాంస్కృతిక శాఖ
  6. వీకే సింగ్- రోడ్డు రవాణా, రహదారులు; పౌర విమానయాన శాఖ
  7. శ్రీకృష్ణన్ పాల్- విద్యుత్; భారీ పరిశ్రమల శాఖ
  8. ధన్వే రావ్​సాహెబ్- రైల్వే; బొగ్గు; గనుల శాఖ
  9. రాందాస్ అఠవాలే- సామాజిక న్యాయం, సాధికారత శాఖ
  10. సాధ్వి నిరంజన్ జ్యోతి- వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ; గ్రామీణాభివృద్ధి
  11. సంజీవ్ కుమార్ బల్యాణ్- మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ శాఖ
  12. నిత్యానంద రాయ్- హోంశాఖ
  13. పంకజ్ చౌధరీ- ఆర్థిక శాఖ
  14. అనుప్రియా సింగ్​ పటేల్- వాణిజ్యం, పరిశ్రమలు
  15. ఎస్పీ సింగ్​ బఘేల్​- న్యాయ శాఖ
  16. రాజీవ్​ చంద్రశేఖర్​- నైపుణ్యాధివృద్ధి; ఎలక్ట్రానిక్స్​, ఐటీ శాఖ
  17. శోభా కరాండ్లజె- వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ
  18. భానుప్రతాప్​ సింగ్​ వర్మ- సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
  19. దర్శన విక్రమ్​ జర్దోష్​- టెక్ట్స్​టైల్స్​; రైల్వే శాఖ
  20. వి. మురళీధరన్​- విదేశీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు
  21. మీనాక్షి లేఖి- విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ
  22. సోమ్​ ప్రకాశ్​- వాణిజ్యం, పరిశ్రమలు
  23. రేణుకా సింగ్​ సరుతా- గిరిజన వ్యవహారాలు
  24. రామేశ్వర్​ తెలి- పెట్రోలియం, సహజ వాయువు; కార్మిక, ఉపాధి శాఖ
  25. కైలాశ్​ చౌదరి- వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమం
  26. అన్నపూర్ణా దేవి- విద్యా శాఖ
  27. ఎ. నారాయణస్వామి- సామాజిక న్యాయం, సాధికారత శాఖ
  28. కౌశల్​ కిశోర్​- గృహ, పట్టణ వ్యవహారాల శాఖ
  29. అజయ్​ భట్​- రక్షణ శాఖ సహాయ మంత్రి, పర్యటక శాఖ
  30. బి.ఎల్​. వర్మ- ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ, సహకార శాఖ
  31. అజయ్​ కుమార్​- హోం శాఖ
  32. దేవ్​సింగ్​ చౌహాన్​- కమ్యూనికేషన్స్​ శాఖ

ఇవీ చదవండి: కేబినెట్​ నుంచి కీలక నేతలు ఔట్- ఎందుకిలా?

Last Updated : Jul 7, 2021, 11:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.