భారత్ పంపిన కొవిడ్-19 టీకాను నేపాల్, బంగ్లాదేశ్‌లు గురువారం స్వీకరించాయి. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి జై శంకర్ ట్విట్టర్లో తెలిపారు. పొరుగు దేశాల ప్రజలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడం తమ విదేశీ విధానాల్లో భాగమని పేర్కొన్నారు మంత్రి. బంగ్లాదేశ్‌కు 20లక్షలు, నేపాల్‌కు 10లక్షల డోసుల చొప్పున కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను సరఫరా చేసినట్టు చెప్పారు.
-
Nepal receives Indian vaccines. Putting neighbours first, putting people first! #VaccineMaitri pic.twitter.com/mcfcMtGrTo
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Nepal receives Indian vaccines. Putting neighbours first, putting people first! #VaccineMaitri pic.twitter.com/mcfcMtGrTo
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2021Nepal receives Indian vaccines. Putting neighbours first, putting people first! #VaccineMaitri pic.twitter.com/mcfcMtGrTo
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2021
వ్యాక్సిన్ 'మైత్రి'తో బంగ్లాదేశ్-భారత్‌ల సంబంధానికి ఎంతటి ప్రాధాన్యం ఉందో స్పష్టమవుతోందని జైశంకర్ అన్నారు. ఎయిర్ఇండియా విమానంలో ఢాకాకు వ్యాక్సిన్లను పంపిన ఫొటోలను ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు.
-
Touchdown in Dhaka.#VaccineMaitri reaffirms the highest priority accorded by India to relations with Bangladesh. pic.twitter.com/QschnQRGL2
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Touchdown in Dhaka.#VaccineMaitri reaffirms the highest priority accorded by India to relations with Bangladesh. pic.twitter.com/QschnQRGL2
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2021Touchdown in Dhaka.#VaccineMaitri reaffirms the highest priority accorded by India to relations with Bangladesh. pic.twitter.com/QschnQRGL2
— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2021
అయితే.. బుధవారం కూడా భారత్ నుంచి భూటాన్‌కు 1.5లక్షలు, మాల్దీవులకు లక్ష మోతాదుల కొవిషీల్డ్ టీకాను పంపింది విదేశాంగ శాఖ. త్వరలోనే మయన్మార్, సీషెల్స్ దేశాలకు వ్యాక్సిన్ పంపనుంది. కొన్ని అనుమతుల అనంతరం.. అఫ్గానిస్థాన్, మారిషస్లకూ టీకా సరఫరా ప్రారంభమవుతుందని ఇప్పటికే ప్రకటించింది భారత్.
ఇదీ చదవండి: 'సీరం'లో అగ్ని ప్రమాదం.. అదుపులోకి మంటలు