ETV Bharat / bharat

ఈ నెల 31న పల్స్ పోలియో - central govt on polio drops

కొవిడ్​ వ్యాక్సినేషన్​ కారణంగా వాయిదా పడ్డ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈనెల 31న నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. రాష్ట్రపతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది.

National Polio immunisation programme rescheduled to Jan 31
ఈ నెల 31న పల్స్ పోలియో
author img

By

Published : Jan 14, 2021, 3:00 PM IST

Updated : Jan 14, 2021, 3:30 PM IST

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 31న నిర్వహించనున్నట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. రాష్ట్రపతి కార్యాలయాన్ని సంప్రదించాకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటనలో పేర్కొంది. కొవిడ్​ వ్యాక్సినేషన్ కారణంగా 17న జరగాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడింది.

రాష్ట్రపతి భవన్​లో..

ఈ కార్యక్రమం రాష్ట్రపతి భవన్​లో 30న జరగనుంది. ఉదయం 11.45 గంటలకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ కొంత మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇదీ చదవండి : కల్తీ మద్యం కాటుకు ఏడుగురు మృతి

Last Updated : Jan 14, 2021, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.