ETV Bharat / bharat

ఫరూఖ్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్ - ​నేషనల్​ కాన్ఫరెన్స్​ అధినేతకు కరోనా

​నేషనల్​ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూఖ్​ అబ్దుల్లా.. కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఒమర్​ అబ్దుల్లా ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

National Conference President Farooq Abdullah tests positive for COVID19
ఫరూఖ్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
author img

By

Published : Mar 30, 2021, 9:33 AM IST

జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్​ కాన్ఫరెన్స్​ అధినేత ఫరూఖ్​ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఒమర్​ అబ్దుల్లా ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

National Conference President Farooq Abdullah tests positive for COVID19
ఒమర్ అబ్దుల్లా ట్వీట్​

"మా నాన్నకు కరోనా సోకింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. కొవిడ్​ పరీక్షలు చేయించుకున్న మా కుటుంబ సభ్యులంతా ఐసోలేషన్​లో ఉంటారు. ఇటీవల మాతో సన్నిహితంగా ఉన్నవారు తగిన జాగ్రతలు తీసుకోండి."

- ఒమర్​ అబ్దుల్లా, ఫరూక్​ అబ్దుల్లా కుమారుడు

ఇదీ చూడండి: మమత మళ్లీ గెలిస్తే జాతీయ ప్రాధాన్యమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.