విద్యుదీకరణ పనుల కోసం ఉపయోగించే ఓ రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర కొంకణ్ రైల్వే పరిధిలోని జరాప్ నుంచి కుదాల్ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుండగా.. బోగిలో మంటలు అంటుకున్నాయి.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: Monsoon: ముంబయిని ముంచెత్తిన వర్షాలు