ETV Bharat / bharat

పెళ్లి ట్రక్కు బోల్తా- ఐదుగురు దుర్మరణం - TRUCK

ఓ మినీ ట్రక్కు బోల్తాపడిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 46 మంది గాయపడ్డారు. మధ్యప్రదేశ్​ మండ్ల జిల్లా పోత్లా గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.

marriage party vehicle collapsed
పెళ్లి ట్రక్కు బోల్తా- ఐదుగురు దుర్మరణం
author img

By

Published : Mar 18, 2021, 3:57 PM IST

మధ్యప్రదేశ్​ మండ్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోత్లా గ్రామం వద్ద మినీ ట్రక్కు బోల్తాపడి ఐదుగురు మరణించారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో 46 మంది గాయపడ్డారు.

marriage party vehicle collapsed
ట్రక్కు బోల్తా

ఈ ఘటనతో ఊరంతా విషాదఛాయలు అలుముకున్నాయి.

వీరంతా పెళ్లికి హాజరై తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులను సమీపంలోని మండ్ల, జబల్​పుర్​ ఆస్పత్రులకు తరలించినట్లు చెప్పారు.

marriage party vehicle collapsed
మృతులు
marriage party vehicle collapsed
బాధితులను ఆస్పత్రికి తరలింపు

ఇదీ చూడండి: ఆ ఊరిలో రెండో అంతస్తు కట్టాలంటే వణుకు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.