ETV Bharat / bharat

తమిళ పోరులో ఓటేసిన సినీ తారలు - తమిళనాడు ఎన్నికలు 2021

తమిళనాడులో సినీ తారలు ఒక్కొక్కరుగా తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. సూపర్​స్టార్​ రజనీకాంత్​, సూర్య, కార్తి, అజిత్​లు ఓటేశారు. మరోవైపు మక్కల్​ నీది మయ్యం అధినేత కమల్​ హాసన్​.. తన కుమార్తెలు శృతి హాసన్​, అక్షర హాసన్​లతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Movie stars cast their vote in 2021 Tamil Nadu elections
తమిళ పోరులో ఓటేసిన సినీ తారలు
author img

By

Published : Apr 6, 2021, 8:03 AM IST

తమిళనాడులో 234 స్థానాలకు ఓటింగ్​ జరుగుతున్న వేళ సినీ తారల సందడి నెలకొంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రముఖ నటులు పోలింగ్​ కేంద్రాలకు తరలివెళుతున్నారు.

కమల్​-రజనీ..

దిగ్గజ నటుడు, మక్కం నీది మయ్యం అధినేత కమల్​ హాసన్​.. చెన్నై తేన్​యంపేట్​లోని ఓ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమల్​ కుమార్తెలు శృతి హాసన్​, అక్షర హాసన్​లు కూడా తండ్రితో కలిసి ఓటేశారు.

Movie stars cast their vote in 2021 Tamil Nadu elections
కమల్​, శృతి, అక్షర

ఓటేసిన కమల్​ హాసన్​

ప్రముఖ నటుడు, సూపర్​స్టార్​ రజనీకాంత్​ థౌజెండ్​ లైట్స్​ నియోజకవర్గంలోని ఓ పోలింగ్​ బూత్​లో ఓటేశారు.

సూపర్​స్టార్​ రజనీకాంత్​

నిజానికి రజనీ ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా చివరి నిమిషంలో రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

నటులు సూర్య-కార్తిలు చెన్నైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సామాన్య ప్రజల మధ్యలో నిల్చొని ఓటు వేశారు.

సూర్య-కార్తి

మరో దిగ్గజ నటుడు అజిత్​.. తన సతీమణి షాలినీతో కలిసి తిరువన్​మియూర్​ కుప్పం బీచ్​ పోలింగ్​ కేంద్రంలో ఓటు వేశారు.

అజిత్​- షాలినీ దంపతులు

ఇదీ చూడండి:- ఓట్ల పండగ షురూ- పోలింగ్​ కేంద్రాలకు తరలిన ప్రజలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.