ఝార్ఖండ్ జంషెద్పుర్లోని జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూట్(ఎక్స్ఎల్ ఆర్ఐ) కాలేజీలో కరోనా కలకలం రేపింది. దాదాపు 40 మందికిపైగా విద్యార్థులు, అధ్యాపకులు కరోనా బారినపడ్డారు. దీంతో కళాశాలను అధికారులు మూసేశారు. వైరస్ సోకిన వారిని హోం ఐసోలేషన్‌కు తరలించారు.
జేవియర్ కళాశాల.. దేశంలోనే అతిపెద్ద మేనేజ్మెంట్ విద్యాసంస్థగా పేరుంది. జంషెద్‌పుర్‌లో శుక్రవారం కొత్తగా 256 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి : 'అడుక్కోవడం నేరమా.. కాదా?'