ETV Bharat / bharat

2 వేల ఎకరాల గంజాయి తోటలు ధ్వంసం - ఒడిశా గంజా పంట

ఒడిశా గజపతి జిల్లాలో అక్రమంగా సాగు చేస్తున్న దాదాపు 2 వేల 4 వందల ఎకరాల గంజాయి తోటలను ధ్వంసం చేశారు పోలీసులు. నవంబర్ 17 నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక ఆపరేషన్‌ ద్వారా దాదాపు 38 కోట్ల విలువైన గంజాయి పంటను ధ్వంసం చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

more than 2 thousand acres ganja cultivation is destroyed by police in odisha
2వేల ఎకరాల గంజాయి తోటలను ధ్వంసం చేసిన పోలీసులు
author img

By

Published : Dec 28, 2020, 6:10 AM IST

ఒడిశాలోని గజపతి జిల్లాలో పెద్దఎత్తున గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు. దాదాపు 2 వేల 4 వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ తోటలను నాశనం చేసినట్లు జిల్లా ఎస్పీ తాపన్‌ పట్నాయక్‌ తెలిపారు. నవంబర్ 17 నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక ఆపరేషన్‌ ద్వారా దాదాపు 38 కోట్ల విలువైన గంజాయి పంటను ధ్వంసం చేసినట్లు వివరించారు.

గజపతి జిల్లాలో గంజాయి అక్రమ సాగుపై 36 క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు.

ఇదీ చదవండి : 2021లో రెండు సార్లు సూర్య, చంద్ర గ్రహణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.