ETV Bharat / bharat

భారత్​కు చేరిన ఇజ్రాయెల్​ ఆక్సిజన్​ కాన్సెన్​ట్రేటర్స్​ - oxygen concentrators to india israel

ఇజ్రాయెల్​ అందించిన 1300 ఆక్సిజన్​ కాన్సెన్​ట్రేటర్స్​ ఆదివారం భారత్​కు చేరాయి. మరోవైపు ఇండోనేషియా నుంచి నాలుగు క్రైయోజెనిక్​ ఆక్సిజన్​ కంటెయినర్లను వాయుసేన భారత్​కు తీసుకువచ్చింది.

israel aid to india, indian air force indonesia
భారత్​కు చేరిన ఇజ్రాయెల్​ ఆక్సిజన్​ కాన్సెన్​ట్రేటర్స్​
author img

By

Published : May 10, 2021, 11:32 AM IST

దేశంలో ఆక్సిజన్​కు కొరత ఏర్పడిన నేపథ్యంలో ఇజ్రాయెల్​ 1300 ఆక్సిజన్ కాన్సెన్​ట్రేటర్స్​, 400 వెంటిలేటర్లు సహా పలు వైద్య పరికరాలను భారత్​కు అందించింది. ఉత్తర్​ప్రదేశ్​లోని ఘజియాబాద్​ హిండోన్​ ఎయిర్​ బేస్​కు ఆదివారం రాత్రి ఈ పరికరాలు చేరుకున్నాయి.

  • #WATCH Medical aid including 1,300 oxygen concentrators, 400 ventilators and other medical equipment from Israel arrived at Hindon Air Base in Ghaziabad, Uttar Pradesh, last night pic.twitter.com/UCZEROcVhC

    — ANI (@ANI) May 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇండోనేషియా నుంచి..

ఇండోనేషియాలోని జకార్తా నుంచి నాలుగు క్రైయోజెనిక్​ ఆక్సిజన్​ కంటెయినర్లను వాయుసేన భారత్​కు తీసుకువచ్చింది. ఇవి విశాఖపట్టణానికి ఆదివారం చేరుకున్నట్లు వాయుసేన తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.

israel aid to india, indian air force indonesia
విశాఖకు చేరిన కాన్సెన్​ట్రేటర్స్

ఘజియాబాద్​కు చేరిన ఇజ్రాయెల్​ ఆక్సిజన్​ కాన్సెన్​ట్రేటర్స్

ఇజ్రాయెల్​ ఆక్సిజన్​ కాన్సెన్​ట్రేటర్స్

వీటితో పాటు జర్మనీ, ఫ్రాన్స్​, ఇజ్రాయెల్​ నుంచి త్వరలో మరిన్ని ఆక్సిజన్​ కాన్సెన్​ట్రేటర్స్​ భారత్​కు చేరనున్నాయి. కొవిడ్​ సంబంధిత కార్యకలాపాల కోసం 42 విమానాలను వినియోగిస్తున్నామని వాయిసేన వెల్లడించింది.

ఇదీ చదవండి : ఆక్సిజన్​ క్రమబద్ధీకరణపై టాస్క్​ఫోర్స్​ తొలి సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.