ETV Bharat / bharat

ఖగోళంలో కనువిందు: చందమామకు చేరువలో శుక్రుడు, అంగారకుడు

ఆకాశంలో అద్భుతం జరగనుంది. భూమికి పొరుగునున్న శుక్ర, అంగారక గ్రహాలు, చంద్రుడు ఈ నెల 13న పరస్పరం దగ్గరగా వచ్చి కనువిందు చేయనున్నాయి.

author img

By

Published : Jul 9, 2021, 6:53 AM IST

sky, moon
అంకారకుడు, శుక్రుడు

భూమికి పొరుగునున్న శుక్ర, అంగారక గ్రహాలు ఈ నెల 13న పరస్పరం దగ్గరగా వచ్చి ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. 12న.. ఆ గ్రహాలకు దగ్గరగా చందమామ కూడా దర్శనమివ్వనుంది. ఎలాంటి సాధనాలు అవసరం లేకుండానే కంటితో ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించొచ్చు.

ఆయా గ్రహాల కక్ష్య దృష్ట్యా.. అరుదైన సందర్భాల్లో ఇవి కనిపిస్తాయి. పరస్పరం అత్యంత దగ్గరకు వచ్చినప్పుడు అంగారకుడు, శుక్రుడు మధ్య ఎడం 0.5డిగ్రీల మేర మాత్రమే ఉంటుంది. ఈ రెండు గ్రహాలు, చంద్రుడు పరస్పరం దగ్గరకు వచ్చే ప్రక్రియ గురువారం నుంచే కనపడుతోంది. 13న మరింత దగ్గరగా కనిపిస్తాయి.

ఇదీ చదవండి:ఆకాశంలో మరో అరుదైన ఘట్టం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.