ETV Bharat / bharat

పెళ్లి విందుకు చేసే రోటీలపై ఉమ్మిన యువకుడు - uttar pradesh latest updates

ఓ ఇంట్లో పెళ్లి విందుకు రోటీలు తయారు చేస్తూ వాటిపై ఉమ్మాడు ఓ యువకుడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యింది. రంగంలోకి దిగిన పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. ఉత్తర్​ప్రదేశ్​ భోజ్​పుర్​లో ఈ ఘటన జరిగింది.

Man spits on rotis at wedding in UP, arrested
పెళ్లి విందుకు చేసే రోటీలపై ఉమ్మిన వ్యక్తి అరెస్టు
author img

By

Published : Mar 13, 2021, 8:20 PM IST

ఉత్తర్​ప్రదేశ్ గాజియాబాద్​లోని​ భోజ్​పుర్​లో.. ఓ యువకుడు పెళ్లి వేడుకకు రోటీలు తయారు చేయడానికి వెళ్లాడు. చేసిన ప్రతి రోటీపైనా ఉమ్మాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు.

పెళ్లి విందుకు చేసే రోటీలపై ఉమ్మిన యువకుడి అరెస్టు

పాండెమిక్​ చట్టంలోని సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు గాజియాబాద్​ రూరల్​ ఎస్పీ ఇరాజ్ రాజా తెలిపారు.

ఇదీ చూడండి: బిహార్ అసెంబ్లీలో 'మద్యం' రగడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.