ETV Bharat / bharat

తల్లితో సహా.. గర్భిణీ భార్య, పిల్లల్ని నరికి చంపిన భర్త - గర్భిణీ భార్యను చంపిన భర్త

గర్భంతో ఉన్న భార్యతో సహా.. ఇద్దరు పిల్లలను అతి దారుణంగా నరికి చంపిన ఘటన కర్ణాటకలో జరిగింది. అయితే హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

Man brutally killed his mother, pregnant wife and 2 Children at Mysore
తల్లితో సహా.. గర్భిణీ భార్యను నరికి చంపిన భర్త
author img

By

Published : Apr 29, 2021, 12:57 PM IST

తన తల్లితో పాటు.. గర్భిణీ భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడో వ్యక్తి. ఈ అమానవీయ ఘటన కర్ణాటక మైసూర్‌ సారగురు తాలూకా స్వామిగౌడన హళ్లిలో జరిగింది.

మృతుల్లో తల్లి కెంపనంజమ్మ(65), గర్భిణీ భార్య (28), పిల్లలు సామ్రాట్ (2.5), రోహిత్ (1.5 సంవత్సరాలు) ఉన్నారు. హత్యలు చేసిన అనంతరం నిందితుడు మణికంఠ అక్కడి నుంచి తప్పించుకున్నాడు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని వివరించారు.

ఇవీ చదవండి: రెచ్చిపోయిన ఉన్మాది.. ఇద్దరు చిన్నారులు మృతి

తానేమైనా.. శత్రువు కుటుంబం మిగలకూడదనే కసి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.