ETV Bharat / bharat

'నందిగ్రామ్​​ రిటర్నింగ్ అధికారికి బెదిరింపులు'

నందిగ్రామ్​లో నాటకీయ పరిణామాల మధ్య భాజపా అభ్యర్థి సువేందు అధికారి గెలుపొందడంపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు. తెరవెనుక ఏదో జరిగి, పరిస్థితి తారుమారైందని చెప్పారు.

Mamata Banerjee
నందిగ్రామ్​ ఫలితంపై మమత అనుమానాలు
author img

By

Published : May 3, 2021, 3:43 PM IST

Updated : May 3, 2021, 6:38 PM IST

నందిగ్రామ్​ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి సువేందు అధికారి గెలవడంపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు.

"రీకౌంటింగ్​కు ఒప్పుకుంటే తన ప్రాణానికే ప్రమాదముందని నందిగ్రామ్​ రిటర్నింగ్ అధికారి ఎవరికో లేఖ రాసినట్లు నాకు ఒకరు ఎస్​ఎంఎస్​ పంపారు. నాలుగు గంటలు ఈసీ సర్వర్ డౌన్ అయింది. నేను గెలిచానని గవర్నర్​ శుభాకాంక్షలు కూడా చెప్పారు. కానీ.. ఒక్కసారిగా అంతా మారిపోయింది."

-మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

ఎన్నికల అనంతర హింసపై స్పందించారు మమత. కార్యకర్తలంతా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.

Last Updated : May 3, 2021, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.