ETV Bharat / bharat

ప్లాస్టిక్​ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం - thane Fire accident news

ప్లాస్టిక్​ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం

author img

By

Published : Mar 9, 2021, 9:45 AM IST

Updated : Mar 9, 2021, 10:34 AM IST

09:41 March 09

ప్లాస్టిక్​ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం

ప్లాస్టిక్​ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం

మహారాష్ట్ర ఠాణెలోని ఆంసన్​గావ్​ ప్లాస్టిక్​ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలకు ఆర్పేందుకు 12 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. తెల్లవారుజామున 5:30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఫ్యాక్టరీలోని సరకు మొత్తం అగ్నికి ఆహుతైనట్లు చెప్పారు.

ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

Last Updated : Mar 9, 2021, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.