ETV Bharat / bharat

లోయలో పడిన వాహనం- ఆరుగురు దుర్మరణం - మహారాష్ట్రలో వాహనం ప్రమాదం

maharashtra accident
లోయలో పడిన వాహనం- ఆరుగురు దుర్మరణం
author img

By

Published : Jan 23, 2021, 12:40 PM IST

Updated : Jan 23, 2021, 1:19 PM IST

12:34 January 23

లోయలో పడిన వాహనం- ఆరుగురు దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందుర్బార్​ జిల్లా తోరణ్​మాల్​ వద్ద 150 అడుగుల లోయలో జీపు పడిపోగా.. ఆరుగురు దుర్మరణం చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. తోరణ్​మాల్​ గ్రామంలోని ఖడ్కి ఘాట్​లో శనివారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా పోలీసులు తెలిపారు.  

నందుర్బార్​లోని ఝాపీఫలాయ్​ గ్రామవాసులుగా పోలీసులు గుర్తించారు. తోరణ్​మాల్​కు నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వెళ్లగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. డ్రైవర్​ నియంత్రణ కోల్పోగా ఈ ఘటన జరిగనట్లుగా పోలీసులు చెప్పారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని చెప్పారు.  

Last Updated : Jan 23, 2021, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.