రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్.. సాగు చట్టాలపై రైతులు చేస్తోన్న పోరాటాంపై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చారు.
ఆయనతో పాటు మరో కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా, సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం కూడా రూల్ నంబర్ 267 కింద నోటీసులు ఇచ్చారు.
నూతన సాగు చట్టాలపై రైతులు చేస్తోన్న ఉద్యమానికి మద్దతుగా రాష్ట్రపతి ప్రసంగాన్ని విపక్షాలు ఇటీవల బహిష్కరించాయి.
- ఇదీ చూడండి: భాజపాకు మమత 'గ్యాస్ బెలూన్' పంచ్