ETV Bharat / bharat

Vaccination: డ్రోన్లతో పల్లెలకు టీకాలు - టీకా డ్రోన్లు

దేశంలోని మారుమూల గ్రామం వరకు కరోనా టీకాలు, ఔషధాలను చేరవేసేందుకు నూతన మార్గాన్ని అన్వేషించింది కేంద్రం. డ్రోన్ల ద్వారా రవాణాకు సంస్థలకు బిడ్లను ఆహ్వానించింది.

Last-mile coverage: Govt invites bids for delivery of Covid vaccines to remote areas by drones
Vaccination: డ్రోన్లతో పల్లెలకు టీకాలు
author img

By

Published : Jun 14, 2021, 2:54 PM IST

దేశంలోని చివరి పల్లెకూ కరోనా టీకాలు(Corona vaccine), ఔషధాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మారుమూల గ్రామాలు, రాకపోకలకు కష్టమైన కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా వాటిని చేరవేసేందుకు బిడ్లను ఆహ్వానించింది.

డ్రోన్లతో డెలివరీ చేయడానికి ఐఐటీ కాన్​పుర్​తో కలిసి ఇప్పటికే ప్రమాణిక నిర్వహణ నియమాలను రూపొందించింది భారత వైద్య పరిశోధన మండలి(ICMR). వాటి ప్రకారం డెలివరీ చేసిన అనంతరం డ్రోన్లు తిరిగి కమాండ్​ స్టేషన్​కు చేరుకోవాల్సి ఉంటుంది.

నియమాలు..

డ్రోన్లు కనీసం 35కి.మీలు ప్రయాణించాలి. కనీసం 4కేజీల బరువు మోయగలగాలి.

ఇదీ చదవండి: Viral: ధూమ్​ సినిమాను తలపించేలా చోరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.