చెన్నైలోని కిల్పాక్ మెడికల్ కాలేజీ వద్దకు రెమ్డెసివర్ కోసం బాధితుల బంధువులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రెమ్డెసివర్ కోసం పడిగాపులు కాశారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో తమిళనాడులో మే10 నుంచి లాక్ డౌన్ విధించారు. కరోనా నిబంధనలను పాటించకుండా ఇంజిక్షన్ కోసం గుంపులుగుంపులుగా గుమిగూడారు.
ఇదీ చదవండి : ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ ఇవ్వలేం: విజయన్