కర్ణాటక బెళగావిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సావాడట్టి మండలం చచ్చాది క్రాస్ ప్రాంతంలో ఆర్టీసీ బస్సును కారు ఢీ కొనగా నలుగురు అక్కడికక్కడే మరణించారు.
బస్సు బెళగావి నుంచి యరగట్టికి వెళ్తుండగా... ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:'కాంగ్రెస్ గెలిస్తే చొరబాటుదార్లకు గేట్లు తెరిచినట్లే'