ETV Bharat / bharat

భారత రాజ్యాంగంపై ఆన్​లైన్​ కోర్సు

భారత రాజ్యాంగంపై ఆన్​లైన్ కోర్సును ప్రారంభించారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజుజు. రాజ్యాంగ ఆకాంక్షలు, ఆదర్శాలను వ్యాప్తి చేయడానికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు(online course on Indian Constitution).

Kiren Rijiju, కిరెన్ రిజిజు
భారత రాజ్యాంగంపై ఆన్​లైన్​ కోర్సు ప్రారంభిస్తున్న కిరెన్ రిజిజు
author img

By

Published : Nov 26, 2021, 11:08 AM IST

Updated : Nov 26, 2021, 2:31 PM IST

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాజ్యాంగంపై ఆన్​లైన్​ కోర్సును ప్రారంభించారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు. ఇది కీలక మైలురాయి అని అభివర్ణించారు. రాజ్యాంగ ఆకాంక్షలు, ఆదర్శాలను విసృతంగా వ్యాప్తి చేయాడానికి ఈ కోర్సు ఎంతో దోహదపడుతుందన్నారు. రాజ్యాంగ సూత్రాలపై అవగాహన కల్పించడం ద్వారా దేశంలోని పౌరులు అధికారం పొందుతారని ఆకాంక్షించారు(online course on Indian Constitution).

తీర్పులు, న్యాయాన్ని కోర్టు రూంల నుంచే వెలువరించాల్సిన అవసరం లేదని సీజేఐకి నేను చెప్పాను. ప్రజల ఇళ్ల వద్దకు, క్షేత్రస్థాయికి న్యాయాన్ని తీసుకెళ్లవచ్చు. మనకూల అనుకుల వాతావరణంలోనే ఉండకుండా బయటకు రావాలి' అని కిరెన్​ రిజిజు అన్నారు.

ఆజాదీకా అమృత్ మహోత్సవ్​లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు(Indian Constitution online course).

ఇదీ చదవండి: వారసత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు: మోదీ

Last Updated : Nov 26, 2021, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.